చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను ఏ స్థాయిలో అతలా కుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన కరోనా.. ఫస్ట్ వేవ్‌లోనే కాకుండా సెకెండ్ వేవ్‌లోనూ ప్రజలను ముప్ప తిప్పలు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మెల్ల మెల్లగా కంట్రోల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా రోజూవారీ […]
Author: Admin
యంగ్ స్టార్ హీరో సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ..హీరో ఎవరంటే..!
అలనాటి నటి శ్రీదేవి తెలుగునాట అతిలోకసుందరి గా పేరు తెచ్చుకొని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లోనూ ప్రభంజనం సృష్టించింది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హిందీ లో హీరోయిన్ గా పరిచయమైన వరుసగా విజయాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే జాన్వీకపూర్ ఇంతవరకూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. తెలుగులో నటించాలని పలువురు అగ్రహీరోలు నిర్మాతలు ఆమెను సంప్రదించినప్పటికీ ఎందుకో ఆమె అంగీకరించలేదు. అయితే ఈ సారి […]
నో పెళ్లి అంటున్న రకుల్.. గుర్రుగా ప్రియుడు..?!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో క్రేజీగా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య రకుల్ తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తున్న రకుల్.. తన బర్త్‌డే నాడు వారి రిలేషన్‌పై ఓపెన్ అయింది. […]
తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత.. ఏ విషయమై అంటే..!
అక్కినేని నాగచైతన్య తో విడాకుల ప్రకటన తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక విషయమై వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత బాలీవుడ్ ఎంట్రీ పై పలు రూమర్స్ వస్తున్నాయి. సమంత ఇక తెలుగులో సినిమాలు తగ్గిస్తుందని.. బాలీవుడ్ లో మకాం వేస్తుందని ప్రచారం జరుగుతోంది. సమంత ముంబైకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. సమంత ఫ్యామిలీ మెన్ -2 వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. […]
మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ.. వెనకడుగు కాదా.. మరో ముందడుగు కోసమేనా..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం నిజంగా మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నది.. ఒకే ఒక్క రాజధాని కోసం కాదని.. బిల్లులో ఉన్న అడ్డంకులను తొలగించుకుని.. 3 రాజధానులు పై మరొక బిల్లు పెట్టే అవకాశం ఉందని […]
క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన టాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే..!
క్యాన్సర్.. సినీ ఇండస్ట్రీలో ఎందరో తారలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే క్యాన్సర్ వచ్చిందని కృంగిపోలేదు. ధీటుగా ఎదుర్కొని దానిపై గెలిచి మళ్లీ తెర ముందుకు వచ్చిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. మరి ఆలస్యమెందుకు ఆ హీరోయిన్లు ఎవరో చూసేయండి. మమతా మోహన్ దాస్: తెలుగు, తమిళ భాషల్లో నటిగానే కాకుండా సింగర్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న మమతా మోహన్ దాస్.. 2010 లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. మొదట భయపడినా ఆ తర్వాత […]
పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి భేటీ..కారణం అదేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను దర్శకధీరుడు రాజమౌళి త్వరలోనే కలుసుకోబోతున్నారట. దీంతో వీరిద్దరి భేటీపై సార్వత్రా ఆసక్తి నెలకొంది. అసలెందుకు పవన్‌ను రాజమౌళి మీట్ అవుతున్నారన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతుండగా.. ఓ కారణం ప్రధానంగా వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]
ఉదయ్ భాను ని ఏడిపించిన బాలయ్య.. ఏం జరిగిందంటే?
ఉదయ్ భాను.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం అభినయం స్పష్టమైన మాట తీరుతో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఉదయ్ భాను.. పలు సినిమాల్లో ఐటెం భామగా నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అటువంటి ఆమెను ఒకానొక సమయంలో నందమూరి బాలకృష్ణ ఏడిపించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. అనుకోని అడ్డంకుల కారణంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఉదయ్ […]
బరిలో ఆర్ఆర్ఆర్ ఉంటే ఏంటీ.. రికార్డులు షురూ చేసిన భీమ్లా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు ఈ మూవీ రీమేక్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా కథలు కూడా ఆయన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ […]