పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల కిందటే మొదలైంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన తర్వాత క్రిష్ వైష్ణవ్ తేజ్ హీరోగా […]
Author: Admin
అత్యంత విషమంగా శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం.. ఆయన కుమారుడు కూడా అపస్మారక స్థితిలోనే..!
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. నాలుగు రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. శివ శంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు 75% ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు ప్రకటించారు. శివ శంకర్ మాస్టర్ తో పాటు ఆయన భార్య, పెద్ద కుమారుడు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన పెద్ద […]
డ్యాన్స్ ఇరగదీసిన మహేష్ కూతురు..ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నారి.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోషూట్స్, డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ సితారకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో 475 వేల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న సితార.. ఓ యూట్యూబ్ ఛానెల్‌ను సైతం రన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఫాస్ట్ […]
మీ ప్రార్థనలే నన్ను బతికించాయి.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ రెండు నెలల కిందట జరిగిన బైక్ యాక్సిడెంట్ తో నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆయన ఇంటికే పరిమితమయ్యారు. దీపావళి సందర్భంగా చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలకు సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత సాయి తేజ్ కనిపించడం అదే మొదటిసారి. కాగా సాయి తేజ్ ప్రమాదం జరిగిన తర్వాత ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలై […]
నమ్మిన వ్యక్తే నిండా ముంచేయడంతో కోట్లు నష్ణపోయిన నాగార్జున!?
సాధారణంగా సినీ నటులు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో వ్యాపారాలు చేస్తుంటారు. కొందరు ఫ్లాట్స్‌ను కొంటారు. మరికొందరు భూములను కొనుగోలు చేస్తుంటారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున కూడా తాను సంపాదించిన డబ్బుతో ఎన్నో ఆస్తులను కొనుగోలు చేశారు. భూములపై సైతం ఇన్వెస్ట్ చేశారు. అయితే భూములను కొనుగోలు చేసే సమయంలో నాగార్జునను నమ్మిన వ్యక్తే నిండా ముంచేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తనకు […]
ఈ టాలీవుడ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఇవే!
సినీ పరశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. సినిమా హిట్టై తమ పాత్రకు మంచి ఆదరణ లభించిందంటే చాలు.. ఇక ఆ నటుల జాతకమే మారిపోతుంది. అలాగే మన టాలీవుడ్‌లో అప్పటి వరకు ఉత్త హీరోలుగా ఉన్న కొందరు ఒక్క సినిమాతో స్టార్ హీరోలుగా మారారు. మరి ఆ హీరోలు ఎవరు..? వారిని స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఏవి..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేష్: దగ్గుబాటి వంటి బడా ఫ్యామిలీ […]
`చందమామ`తో అలరించిన సింధు మీనన్ ఇప్పుడెక్కడుందో తెలుసా?
సింధు మీనన్.. ఈమె గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మళయాలీ కుటుంబంలో జన్మించిన సింధు మీనన్.. 13 సంవత్సరాల వయసులోనే సినీ గడప తొక్కింది. కన్నడలో `ప్రేమ ప్రేమ ప్రేమ` చిత్రంతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన సింధు మీనన్.. `భద్రాచలం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం `చందమామ`లో కాజల్ అగర్వాల్‌తో పాటుగా అల్లరి చేసి ప్రేక్షకులను అలరించిందీ బ్యూటీ. ఈ […]
`దృశ్యం 2` ఫస్ట్ షో టాక్ అదుర్స్..వెంకీ ఖాతాలో మరో విక్టరీ!
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, మీన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `దృశ్యం 2`. 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న `దృశ్యం 2`కు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనప్పటికీ.. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేడు విడుదల చేశారు. ఇప్పటికే ఫస్ట్ […]
దృశ్యం-2 రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: దృశ్యం-2 నటీనటులు: వెంకటేష్, మీనా, కృతిక, సంపత్ రాజ్, నదియా తదితరులు సినిమాటోగ్రఫీ: సతీష్ కురూప్ దర్శకత్వం: జీతూ జోసెఫ్ రిలీజ్ డేట్: 25-11-2021 స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దృశ్యం-2 ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకున్నా కరోనా కారణంగా రిలీజ్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో […]