ఫ్రెండ్‌ను న‌మ్మి పూరీ జ‌గ‌న్నాథ్ ఎన్ని కోట్లను పోగొట్టుకున్నాడో తెలుసా?

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. రామ్ గోపాల్ వ‌ర్మ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన పూరీ.. `బద్రి` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ త‌ర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు పొందాడు. ఆ త‌ర్వ‌త పలు ఫ్లాపులు ప‌డినా టెంప‌ర్‌, ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాల‌తో […]

బింబిసార టీజర్ : బాహుబలి రేంజ్ లో అదిరిపోయిన విజువల్ ఎఫెక్ట్స్ ..!

నందమూరి హీరోల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు కళ్యాణ్ రామ్. మొదట్లో కేవలం మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ .. ప్రస్తుతం వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే. హరికృష్ణ తో కలిసి బింబిసార అనే సోషియో ఫాంటసీ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వశిస్ట్ దర్శకత్వం వహించారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరకు […]

8 ఏళ్ల పాటు బెడ్‌పైనే.. బాల్యంలో న‌ర‌కం చూసిన శివ శంకర్ మాస్టర్!

ప్ర‌ముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న్ను రక్షించుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు ప‌లువురు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతగానో కృషి చేసినా ఫ‌లితం లేక‌పోయింది. ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే శివశంకర్‌ మాస్టర్‌ తుది శ్వాస విడిచారు. అందరితోనూ సఖ్యతతో మెలిగే శివశంకర్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉంటే..తమిళనాడులోని చెన్నై లో 1948 డిసెంబరు 7వ […]

బిగ్‌బాస్ 5లో యాంక‌ర్‌ ర‌వి సంపాద‌న తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరువ‌వుతోంది. మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ హ‌మీద‌, శ్వేత వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, యానీ మాస్ట‌ర్ వ‌ర‌స‌గా ఎలిమినేట్‌ అవ్వ‌గా.. 12 వారం ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా యాంక‌ర్ ర‌వి బ్యాగ్‌ స‌ద్దేశాడు, టాప్‌ 3లో ఉంటాడనుకున్న ర‌వి కనీసం టాప్‌ 5లోకి కూడా రాకముందే […]

`సిద్ధ` వ‌చ్చేశాడు.. ఆచార్య టీజ‌ర్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా న‌టించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిత‌మైన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ `సిద్ధ‌` అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా సిద్ధ […]

గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో..!

మలయాళంలో సంచలన విజయం సాధించిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అని పేరు పెట్టారు. కాగా లూసిఫర్ సినిమా ఎక్కడికి తెలుగులో విడుదల కావడంతో చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా కథ లో భారీ మార్పులు చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. […]

సల్మాన్ బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ స్టార్ హీరో..!

టాలీవుడ్ హీరోలంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జపం చేస్తున్నారు. అందరూ వరుసబెట్టి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌత్ […]

బండ్ల గ‌ణేష్ ఔధార్యం..ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోవ‌డం ఖాయం!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హాస్య న‌టుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న ఈయ‌న‌.. 2009లో నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలు త‌దిత‌ర చిత్రాల‌ను నిర్మించాడు. అలాగే 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టేసిన ఈయ‌న‌.. ఇత‌రుల‌కు సాయం చేసే విష‌యంలో మాత్రం ముందే ఉంటారు. […]

సినిమా పేరే ఇంటి పేరుగా మార్చుకున్న సెల‌బ్రెటీలు వీళ్లే!

ఏ న‌టులుకైనా, ద‌ర్శ‌కులుకైనా, నిర్మాత‌ల‌కైనా మొద‌టి సినిమా అనేది ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. అది హిట్టైనా, ఫ్లాప్ అయినా ఫ‌స్ట్ మూవీ ప్ర‌తి ఒక్కిరికీ బెస్ట్ మూవీనే. ఇక కొంద‌రు టాలీవుడ్ సెల‌బ్రెటీలైతే త‌మ మొద‌టి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. మ‌రి ఆ సెట‌బ్రెటీలు ఎవ‌రో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి. దిల్ రాజు: టాలీవుడ్‌లో ఉన్న బ‌డా నిర్మాత‌ల్లో ఒక‌రైన ఈయ‌న‌.. తొలిసారి నిర్మించిన చిత్రం `దిల్‌`. ఈ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న‌ […]