న్యాచురల్ స్టార్ నాని బిగ్ స్క్రీన్‌పై కనిపించి చాలా కాలమే అయింది. ఈయన గత చిత్రాలైన `వి`, `టక్ జగదీష్` రెండూ ఓటీటీలోనే విడుదల అయ్యాయి. దీంతో నాని తదుపరి చిత్రం `శ్యామ్ సింగరాయ్`పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. […]
Author: Admin
`ఆర్ఆర్ఆర్` ట్రైలర్ వాయిదా.. కారణం ఏంటంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుంటే.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న […]
`ఆర్ఆర్ఆర్`లో ఆ విషయాన్ని లీక్ చేసేసిన రామ్ చరణ్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజాగా మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో ఈ మూవీని రూపొందించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి […]
న్యూస్ రీడర్‌తో అల్లరి నరేష్ ప్రేమాయణం.. ఎందుకు విడిపోయారు..?
అల్లరి నరేష్.. ఈయన గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. దివంగత దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ రెండో కుమారుడు అయిన అల్లరి నరేష్.. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన `అల్లరి` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్‌లో వేగంగా యాబైకి సినిమాలను చేశాడు. ఇక సినీ కెరీర్ ముగిసిపోతుందని అనుకుంటున్న తరుణంలో మహర్షి సినిమాతో మళ్లీ వెలుగులోకి వచ్చిన అల్లరి […]
సిరివెన్నెల పాడిన చివరి పాట ఇదే.. వింటే కన్నీళ్లాగవు!
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఇకలేరన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచీ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం యావత్ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిరివెన్నెల చివరిగా పాడిన […]
`అఖండ` ప్రీ రిలీజ్ బిజినెస్..భారీ టార్గెట్‌తో వస్తోన్న బాలయ్య!
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే పూర్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న దాదాపు 1400 థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సెకండ్ వేవ్ […]
ఆ అలవాటు వల్లే `సిరివెన్నెల` సినీ ప్రపంచానికి దూరమయ్యారా?
సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. ఆయన అకాల మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సీతారామశాస్త్రికి సగం ఊపిరితిత్తిని తొలగించారు. ఆ తర్వాత ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఇక తాజాగా […]
స్టార్ హీరోయిన్ నుండి ఐటెం పాపగా మారిపోయిన సామ్!
టాలీవుడ్‌లో మాస్ మసాలా ఐటెం సాంగ్స్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే ఈ ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ […]
పాపం.. ఆ హీరో పెదవికి పాతిక కుట్లు.. అయినా పట్టు వదల్లేదుగా!
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జెర్సీ’పై కేవలం బాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. నాని కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేక చిత్రంగా నిలవడంతో, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. […]