అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఇవ్వాళ థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ గా వచ్చిన ఈ సినిమా బాగుందనే టాక్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కిక్కిరిసి పోతున్నాయి. సినిమాలో హైలెట్ పాయింట్ ఏంటి అంటే అందరూ ముక్తకంఠంతో బాలయ్య అని చెబుతున్నారు. ఫస్టాఫ్ లో బాలయ్యతో పాటు, సెకండ్ హాఫ్ లో అఘోర పాత్రలో […]
Author: Admin
డయాబెటిస్ ను అదుపు చేసే వంటింటి చిట్కా..!!
ఈ మధ్యకాలంలో జనాలను పట్టి పీడిస్తున్న వ్యాధి షుగర్ వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారు ఎంతోమంది మరణించారు కూడా. ఈ వ్యాధికి చక్కటి ఔషధ గుణంగా మన వంటింట్లో దొరికేటువంటి పసుపు పనిచేస్తుందని చెప్పాలి. అలాగే మన ఆరోగ్యానికి కూడా పసుపు చాలా మేలు చేస్తుంది.పసుపులో ముఖ్యంగా ఫైబర్, ఐరన్, విటమిన్ సి ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఇంకా జీర్ణక్రియ శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు షుగర్ రాకుండా […]
భవదీయుడు భగత్ సింగ్ మొదలు పెట్టనున్నాడు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కరోనా సమయంలో ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. […]
రాధే శ్యామ్ సెకండ్ సాంగ్ : సిద్ శ్రీరామ్ మ్యాజిక్ మొదలైంది..!
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమా నుంచి ఎట్టకేలకు సెకండ్ సింగిల్ సాంగ్ ఇవాళ విడుదలైంది. ఈ పాట విడుదల పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిన్న ఈ పాట హిందీ వెర్షన్ విడుదల కాగా.. రాత్రి తెలుగు వెర్షన్ విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ మూవీ మేకర్స్ పాటను విడుదల చేయలేదు. ఎట్టకేలకు కొద్దిసేపటి కిందట ఈ పాట తెలుగు వెర్షన్ విడుదల చేశారు. నగుమోము తారలే.. […]
టైటానిక్ ప్రేమ కథను తలపిస్తున్న రాధే శ్యామ్ సెకండ్ సింగిల్..!!
ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నిర్మిస్తున్న చిత్రం రాధే శ్యామ్.. ఈ సినిమాను చరిత్రలో మిగిలి పోయేలాగా టైటానిక్ ప్రేమ కథకు మించి హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు టీజర్లు విడుదల అయి ప్రేక్షకుల అనూహ్యమైన స్పందన పొందుతున్నాయి. తాజాగా రెండవ పాటలు కూడా విడుదల చేసి ప్రేక్షకులకు ఈ సినిమా పై […]
బంగార్రాజు సినిమా నుంచి బిగ్ అప్డేట్.. లిరికల్ వీడియో టీజర్ రిలీజ్..!!
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా కొనసాగుతోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రయూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో బంగార్రాజు సినిమా నిలువనున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ను కూడా చిత్ర యూనిట్ సభ్యులు వేగవంతం చేయడం జరిగింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఒక […]
ప్లీజ్ నన్ను ‘తల’ అని పిలవొద్దు.. స్టార్ హీరో రిక్వెస్ట్..!
తమిళనాడులో అజిత్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అజిత్ కోలీవుడ్ లో టాప్ స్టార్ గా ఉన్నారు. అభిమానులు ఆయన్ను ముద్దుగా తల అని పిలుచుకుంటూ ఉంటారు. కాగా తాజాగా ఆయన మీడియాకు, అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. నన్ను ఇకపై ఎవరూ తల అని పిలవొద్దు అని కోరారు. అజిత్ కుమార్, అజిత్, ఏకే అని పిలవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కు చెందిన అజిత్ మొదట తెలుగులోనే […]
మహేష్ కి సర్జరీ..’సర్కారు వారి పాట’ మరింత లేట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తిసురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ డిలే కావడంతో సమ్మర్ కానుకగా ఏప్రిల్ ఒకటవ తేదీ విడుదల చేస్తామని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే సర్కారు వారి పాట […]
తారక్ బాటలో బన్నీ.. ఏం చేశాడో తెలుసా?
తెలుగు హీరోలకు ఇక్కడి జనాలు ఏ విధంగా అభిమానం పంచుతారో అందరికీ తెలిసిందే. ఒక్కో హీరోకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టి వారి కెరీర్‌లో అనేక హిట్స్‌ను అందించే ప్రేక్షకులు ఎప్పుడూ తమ మనసులకు దగ్గరగా ఉంటారని తెలుగు హీరోలు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే తెలుగు ప్రజలకు ఏదైనా ఆపద కలిగినా, తాము ముందుంటామని మన తెలుగు హీరోలు చాలాసార్లు ప్రూవ్ చేశారు. కాగా తాజాగా మరోసారి తెలుగు స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు […]