పూజా హెగ్డే.. పరిచయం అవసరం లేని పేరు ఇది. `ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి మొదట్లో ఫ్లాపులను ఎదుర్కొని ఐరన్ లెగ్ అనిపించుకున్నా.. ఆ తర్వాత వరుస హిట్లను ఖాతాలో వేసుకుని లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరైన పూజా హెగ్డే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. మరోవైపు […]
Author: Admin
అడ్డంగా మోసపోయిన యాంకర్ రవి..రూ.45 లక్షలు టోకరా!
యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందిన రవి.. మరోవైపు పలు సినిమాల్లోనూ నటించాడు. ఇటీవల తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన రవి.. టాప్ 5లో ఉంటాడని అందరూ భావించారు. ఎందుకంటే, ఐదో సీజన్‌లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. గేమ్ పరంగానూ రవికి మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఏమైందో ఏమో 12వ వారమే బిగ్ […]
`అఖండ`కు శ్రీకాంత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే?!
నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం `అఖండ`. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించిన సంగతి […]
`అఖండ` కోసం వచ్చిన అఘోరాలు..విశాఖలో సందడే సందడి!
నటసింహం నంమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన `అఖండ` చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించాడు. జగపతిబాబు, పూర్ణలు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదల ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఓవైపు […]
పవన్ ఈజ్ బ్యాక్.. ఊర మాస్ పాటతో దుమ్మురేపాడట..!
పవన్ కళ్యాణ్ స్టార్ హీరోనే కాదు.. దర్శకుడు, సింగర్ కూడా. పవన్ కళ్యాణ్ తొలి నుంచి తన సినిమాల్లో ఎక్కువగా జానపద గేయాలు కు చోటు ఇస్తుంటాడు. సొంతంగా తానే పలు పాటలు కూడా పాడాడు. అవి అభిమానులను ఎంతగానో అలరించాయి. మొట్టమొదట తమ్ముడు సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెండు జానపద పాటలు పాడాడు. తాటి చెట్టు ఎక్కలేవు..తాటి కల్లు తీయ లేవు..ఈత చెట్టు ఎక్కలేవు..ఈత కల్లు తీయ లేవు..అనే పాటతో పాటు..ఏం పిల్లా మాట్లాడవా.. […]
ఆ హీరోయిన్‌పైనే ఆశలన్నీ పెట్టుకున్న శర్వానంద్..కారణం?!
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో శర్వానంద్‌కు హిట్ పడి చాలా కాలమే అయింది. ఈయన నటించిన రణరంగం, జాను, శ్రీకారం చిత్రాలు వరసగా బోల్తా పడ్డాయి. ఇటీవల `మహాసముద్రం` మూవీతో శర్వా ప్రేక్షకులను పలకరించాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మరో హీరోగా నటించగా.. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం […]
ఒమిక్రాన్ భయం వద్దు : 38 దేశాల్లోనూ ఒక్క మరణమూ లేదు..!
ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనాలో కొత్త రకం వేరియంట్ అయిన ఒమిక్రాన్ వణికిస్తోంది. మొదట ఈ రకమైన వైరస్ నవంబర్ 24వ తేదీన మొదటిసారిగా సౌత్ ఆఫ్రికా లో నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఈ రకం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ తరువాత ఈ దేశంనుంచి బొట్స్వనా, నమీబియా దేశాలకు.. అక్కడినుంచి ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మన […]
రాజమౌళితో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న సీనియర్ నటుడు !
ఇండియన్ స్టార్ డైరెక్టర్, దర్శకధీరుడు రాజమౌళి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన ఈయన.. కెరీర్ స్టార్టింగ్ నుంచీ అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని తెరకెక్కించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. దర్శకులతో నటులు గొడవ పడడం సర్వ […]
కండోమ్స్ ఫర్ బోత్ : వీటిని ఆడ, మగ ఎవరైనా వాడొచ్చు..!
పూర్వకాలంలో కండోమ్స్ వాడకం అనేది ఉండేది కాదు. అందుకే దంపతులు ఐదు నుంచి పది మంది పిల్లలను కనేవారు. ఆ తర్వాత 1855లో మొదటిసారిగా ప్రపంచంలో కండోమ్స్ వాడకం మొదలైంది. అయితే మొదట్లో గర్భ నిరోధం కోసమే ఈ కండోమ్స్ వాడేవారు. రబ్బర్ తో తయారు చేసే కండోమ్స్ అప్పట్లో అందుబాటులో ఉండేవి. అయితే అవి గర్భ నిరోధంలో పూర్తిస్థాయి రక్షణ ఇచ్చేవి కాదు. ఆ తర్వాత లేటెక్స్ టైప్ కండోమ్స్ 1920 నుంచి వాడకంలోకి వచ్చాయి. […]