కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి షూటర్‌గా అలరించబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో ఈ సినిమాకు మోక్షం కలిగింది. […]
Author: Admin
ఆ బాధ ఎవరికి రాకూడదు.. శివ రాజ్ కుమార్?
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ తన కుటుంబ సభ్యులను, లక్షలాది మంది అభిమానులను శోకసంద్రంలోకి నెట్టేసి వెళ్లిపోయారు. ఆయన కళ్ళు మూసి నాలుగు రోజులు అవుతున్నా అతని జ్ఞాపకాలు ఇంకా కళ్ళముందు తిరుగుతూనే ఉన్నాయి. అతను చనిపోయాడు అన్న వార్తను ఇప్పటికీ తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా పునీత్ అన్న హీరో శివరాజ్ కుమార్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పునీత్ మరణం మా కుటుంబానికి తీరని శోకం, నా చేతులతో ఎత్తుకుని ఆడించా. ఈ […]
బిగ్‌బాస్‌లో లోబో ఎన్ని లక్షలు సంపాదించాడో తెలిస్తే షాకే?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిది వారాలను పూర్తి చేసుకున్న ఇంటి సభ్యులు తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టారు. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇంకా 11 మందే మిగిలారు. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియలు వరసగా ఎలిమినేట్ కాగా.. ఎనిమిదో వారం అందరూ ఊహించినట్టే లోబో బ్యాగ్ సద్దుకుని బయటకు వచ్చేశారు. మొదట్లో తెగ నవ్వించిన లోబో.. రానురానూ […]
రిపబ్లిక్ సినిమా ఓటీటిలో విడుదల.. ఎప్పుడంటే..!
హీరో సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ దేవకట్టా డైరెక్షన్లో వచ్చిన చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా మొదటి రోజు మంచి టాక్ తో నడిచినప్పటికీ, కలెక్షన్ల పరంగా రాబట్టలేకపోయింది. ఇక ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 6 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాని zee-5 లో స్ట్రిమ్మింగ్ అవునన్నట్లుగా తెలుస్తోంది. అదికూడా నవంబర్ 26వ తేదీన […]
పునీత్ నేత్రదానంతో నలుగురికి కంటి చూపు..అదెలాగంటే?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక బతికున్నన్ని రోజులు ఎంతో మందికి తన సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించిన పునీత్.. మరణాంతరం కూడా ఇతరులకు ఉపయోగపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పునీత్ ఆకాంక్ష మేరకు చనిపోయిన తర్వాత ఆయన రెండు కళ్లనూ కుటుంబీకులు దానం చేసి మంచి మనసు చాటుకున్నారు. అయితే ఇప్పుడాయన […]
మెగా ఫ్యామిలీలో మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేస్తున్న.. డైరెక్టర్..!
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ సినిమాలకి పెట్టింది పేరు. మహేష్ బాబు-వెంకటేష్ తో కలిసి తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత తను చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇక తాజాగా వెంకటేష్ తో కలిసి నారప్ప సినిమా చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో ఒక సినిమా తీయబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. అది కూడా ఒక తమిళ సినిమాలో […]
`వరుడు కావలెను` 3 డేస్ కలెక్షన్..ఇంకా ఎంత రావాలంటే?
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రమే `వరుడు కావలెను`. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించగా..సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మనసులోని ప్రేమని బయటకి చెప్పకుండా నలిగిపోయే ప్రేమికుల కథే వరుడు కావలెను. అయితే టాక్ బాగానే ఉన్నా.. […]
మరింత ముందుకొచ్చిన `అఖండ`..కొత్త రిలీజ్ డేట్ ఇదే..?!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రమే `అఖండ`. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని గత కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్రచారం […]
సల్మాన్ ఖాన్-ఐశ్వర్యారాయ్ వివాహం ఆగిపోవడానికి కారణం అతనేనా..?
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్ అలాగే మిస్ వరల్డ్ గా గుర్తింపు పొందిన ఐశ్వర్య రాయ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వీరిద్దరూ కూడా సినిమాలలో పోటీపడి మరి మంచి ప్రేక్షకాదరణ పొందారు.. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వారు కొందరైతే, ప్రేమించుకుని ఆ తర్వాత ఏదో ఒక కారణం చేత దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అలాంటి వారిలో సల్మాన్ ఖాన్ , ఐశ్వర్యారాయ్ […]









