మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్‌లో ‘ఖిలాడి’ అనే యాక్షన్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన ఈ హీరో.. తన నెక్ట్స్ మూవీగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మెజారిటీ శాతం తెరకెక్కినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. […]
Author: Admin
మంచు లక్ష్మి పరువు తీసిన బన్నీ..అసలేమైందంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పలు చిత్రాల్లో నటించిన ఈ భామ టాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నా తెలుగు భాష విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అమెరికాలో ఎక్కువ రోజులు పెరగడం వల్ల..ఆమె తెలుగుపై ఇంగ్లీష్ పదాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆమె ఎక్కడ మాట్లాడినా..? ఏం మాట్లాడినా..? నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ హేళన చేస్తుంటారు. […]
నెట్టింట వైరల్ గా మారుతున్న సుధీర్ శ్రీరెడ్డి ఫొటోస్..షాక్ లో రష్మి..!
సుడిగాలి సుదీర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.ఈయన సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. అయితే పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని గా చెప్పుకుంటూ ఉంటాడు.అయితే తాజాగా శ్రీ రెడ్డి, సుడిగాలిసుదీర్, బిగ్ బాస్ ఫెమ్ ప్రియా ముగ్గురు కలిసి ఒకేచోట ఉన్నటువంటి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇరువురి భామల మధ్య సుడిగాలి సుదీర్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.బిగ్ బాస్ హౌస్ ప్రియా అందాల ఆంటీ గా […]
అలాంటి పాత్రపై మోజుపడుతున్న సాయి పల్లవి..!
సాయి పల్లవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న ఈ అందాల భామ.. కామెడీ పాత్రలో నటించాలని మోజుపడుతోంది. ఈ విషయం ఎవరో కాదు ఆమెనే స్వయంగా తెలిపింది. బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకొని కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సాయి పల్లవి.. తాజాగా […]
`భీమ్లా నాయక్` నుంచి సిద్ధమైన బ్లాస్టింగ్ అప్డేట్..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్ర `భీమ్లా నాయక్`. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపు దీపావళి పండగ సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఈ […]
బిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్.. మానస్‌కి భలే కలిసొచ్చిందిగా..!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో తొమ్మిదో వారం మొదలైంది. ఈ వారం మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వలు నామినేట్ అయ్యారు. కెప్టెన్ షణ్ముఖ్ తప్పా మిగిలిన పది మందీ నామినేట్ అవ్వడంతో.. బిగ్ బాస్ వారి మంచి ఆఫర్ ఇచ్చారు. నామినేట్ అయిన పది మంది సభ్యుల్లో ఒక్కడు మాత్రం తప్పించుకునే అవకాశం కల్పించాడు. దానికి ఓ పెద్ద టాస్కే పెట్టేశాడు. […]
మన హీరోల భార్యల కంటే హీరోలు ఎంత ఏజ్ తక్కువో తెలుసా..?
టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వారిలో కొంత మంది మాత్రం తమ కంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వారిని వివాహం చేసుకున్నారు మన హీరోలు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. 1). మహేష్-నమ్రత: మహేష్ బాబు కంటే నమ్రత రెండు సంవత్సరాలు పెద్దది. వీరిద్దరూ వంశీ సినిమా షూటింగ్ లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం తీసుకున్నారు. 2). ప్రియాంక చోప్రా: తనకంటే 11 సంవత్సరాల చిన్నవాడైన నిక్ […]
పైసా సంపాదన లేదు..ఆమే నన్ను పోషించింది: రాజమౌళి
ఎస్.ఎస్.రాజమౌళి అంటే తెలియని వారుండరు. ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్‌లో ఈయన ఒకరు. అపజయమే ఎరుగని దర్శకధీరుడు. అటువంటి గొప్ప వ్యక్తి కూడా కెరీర్‌లో ఎన్నో కష్టాలు పడ్డారు. ఒకానొక సమయంలో పైసా సంపాదన లేక భార్య మీద ఆధారపడి జీవించారు. అవును, ఈ విషయాలు ఎవరో కాదు.. ఆయనే స్వయంగా తెలిపారు. ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ..తనకు చదువు అంతగా రాలేదని.. తన చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని తెలిపాడు. […]
ఆగిపోయిన కళ్యాణ్ రామ్ `బింబిసార`..ఆందోళనలో ఫ్యాన్స్..?
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రమే `బింబిసార`. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్ మరియు హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగిపోయిందట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు […]









