చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న అన‌సూయ శారీ లుక్స్‌..కుర్రాళ్ల‌కు ఫుల్ మీల్సే!

అనసూయ భరధ్వాజ్.. తెలుగు టీవీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌సరం లేని పేరు. పెళ్లై, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న అన‌సూయ‌.. ఓవైపు బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా దూసుకుపోతూనే.. మ‌రోవైపు వెండితెర‌పై సైతం మంచి మంచి పాత్ర‌లు పోషిస్తూ స‌త్తా చాటుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రి హృదయాలు గల్లంతు చేసేస్తుంది. తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో కుర్రాళ్ల‌కు ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఆహా 2.0 లో […]

చిరు కొత్త కండీషన్.. సందిగ్థ‌త‌లో `భోళాశంకర్` డైరెక్ట‌ర్‌..?!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్ర‌మే `భోళ శంక‌ర్‌`. మ‌ల‌యాళ హిట్ వేదాళంకు రీమేక్‌గా రాబోతున్న ఈ చిత్రంలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా.. జోడీగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. అలాగే ఈ సినిమా షూటింగ్‌ను లాంచనంగా ఈనెల 11‌న ప్రారంభించబోతున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఇక ఇప్పటికే హైద‌రాబాద్‌లో సినిమా కోసం ఒక భారీ సెట్టింగ్ వేస్తుండ‌గా.. అక్క‌డే ఫ‌స్ట్ షెడ్యూల్‌ను మొదలు పెట్టబోతున్నట్లుగా […]

కరోనా తరువాత..100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి చిన్న సినిమా ఇదే..!

కరోనా వైరస్ సెకండ్ దేవ తర్వాత థియేటర్ లో సినిమాలు విడుదల చేయడానికి ఆలోచిస్తున్న సమయంలో కొన్ని సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ చిత్రం మాత్రం అంతకుమించి విజయాన్ని అందుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా ఈ చిత్రం వంద కోట్ల రూపాయల క్లుబ్ లో చేరింది. ఇందుకు సంబంధించి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ ప్రేక్షకులకు అభిమానులకు థ్యాంక్స్ […]

ర‌ష్మిక ఆపరేషన్‌కి డేట్‌ ఫిక్స్‌..!

హ‌లో..హ‌లో..టైటిల్ చూసి ఖంగారు పడ‌కండి. ఆఫ‌రేష‌న్ అంటే మీరు అనుకున్న‌ది కాదు..భారతదేశానికి సంబంధించిన అతి పెద్ద సీక్రెట్‌ ఆపరేషన్‌. పూర్తి విరాల్లోకి వెళ్తే.. ర‌ష్మిక మంద‌న్నా `మిషన్ మజ్ను` అనే చిత్రం తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. పాకిస్తాన్‌లో భారతదేశ గూఢచార సంస్థ నిర్వహించిన కోవర్ట్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా న‌టిస్తుండ‌గా.. శాంతను బగ్చీ దర్శకత్వం వ‌హించారు. అయితే ఈ మూవీ విడుద‌ల‌కు తేదీ ఖ‌రారు అయింది. […]

భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆ అరుదైన రికార్డు నాగార్జ‌న ఒక్క‌డిదే..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు త‌న‌యుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన నాగార్జున.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెషల్ ఇమేజ్‌కు క్రియేట్ చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే టాప్‌ హీరోల సరసన చేరిన నాగ్‌.. ఇన్నేళ్ల త‌న సినీ కెరీర్‌లో ఏ హీరోకి ద‌క్కిన ఓ అరుదైన రికార్డును త‌న […]

పునీత్ ఇంటికి పయనమైన మెగా హీరో..!!

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి అందరిని కలవరపరిచింది.దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ, ఇతర చిత్ర పరిశ్రమలు నుండి ప్రేమికులు, రాజకీయ నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఇక మన టాలీవుడ్ లో ఉన్న హీరోలు సైతం అక్కడికి వెళ్లి స్వయంగా పునీత్ నివాళులు అర్పించారు. ఇక నిన్నటి రోజున హీరో నాగార్జున పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. అయితే ఈ రోజున మెగా ఫ్యామిలీ […]

పెద్దన్న.. క్రేజే లేదన్న!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అన్నాతై’ దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. చాలా రోజుల తరువాత రజినీకాంత్ బొమ్మ వస్తుండటంతో తమిళ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఆయన సినిమాలను తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడం ఆనవాయతీగా వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రజినీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అన్నాతై’ని కూడా తెలుగులో ‘పెద్దన్న’ అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ […]

మేజర్ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. వీడియో వైరల్..!!

హీరో అడవి శేషు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పేరు మేజర్. ఈ చిత్రంలో శోభితధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి మురళిశర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సోని పిక్చర్స్ ఫిలిం మీడియా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా […]

భార‌త్‌లో కొత్త‌గా 11,903 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 11,903 మందికి కొత్తగా కరోనా […]