సమంత బాటలోనే ప్రముఖ హీరోయిన్ …?

ఆర్ట్స్, పెయిటింగ్ ల గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.మనం చెప్పాలనుకుంటున్న భావాలను ఒక చిత్ర రూపంలో గీసి మనసుకు ప్రశాంతతను ఇచ్చే వాటిలో పెయింటింగ్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి అనే చెప్పాలి..పెయింటింగ్స్ కు బాధను పోగెట్టే శక్తి కూడా ఉంటుంది అని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ఒకసారి చెప్పుకొచ్చింది. కరోనా వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధలు అనుభవించారని, చాలామంది అయితే వారి జీవితం పట్ల ఆశలను కూడా వదిలేసుకున్నారు అని […]

ఏపీలో కొత్త‌గా 246 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 246 పాజిటివ్ […]

పేరు మార్చుకున్న ఎలన్ మస్క్ .. ఎందుకంటే..?

ప్రపంచ అపేర కుబేరుడు తన యూజర్లకు అనుకోని షాక్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.తన అధికారిక ట్విట్టర్‌లో ఎలన్‌మస్క్‌ తన డిస్‌ప్లే పేరును మార్చుకున్నాడు. ఎలన్‌మస్క్‌ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ కంపెనీల యజమాని ఎలన్‌మస్క్‌. అయితే ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లాలో ఎలన్‌మస్క్‌కి 17 కోట్లకు పైగానే షేర్లు ఉన్నాయి. కొన్ని ఇబ్బందుల కారణంగా రెండు రోజుల క్రితమే కొన్ని షేర్లను అమ్మేయాలని భావిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. […]

ఆనంద్ దేవరకొండ..నెల జీతం ఎన్ని లక్షలు తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఎంట్రీ ఇచ్చిన హీరోలు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఒకరు. మొదటిసారిగా దొరసాని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తన అన్న విజయ్ దేవరకొండ నిర్మాణం లో పుష్పక విమానం లో నటిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుచేతనే ఈ సినిమా ప్రమోషన్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఇది ఇలా ఉండగా […]

గబ్బర్ సింగ్ సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ..?

2012 సంవత్సరంలో ట్రెండ్ సెట్టర్ గా మిగిలిన సినిమా గబ్బర్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసి ఏకంగా 63 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడం […]

అమ్మో..పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపించాడు గా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా నుంచి నిన్నటి రోజున లాలా భీమ్లా అనే పాట విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి అదిరిపోయే లిరిక్స్ రాశారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో రానా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర డైరెక్టర్ గా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపుదిద్దుకుంటున్న ఈ […]

విరాట పర్వం సినిమా.. ఆలస్యనికీ కారణం ఇదే..!

హీరో దగ్గుబాటి రానా, డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న చిత్రం విరాటపర్వం. ఈ సినిమా నక్సలిజం నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం నల్లమల అడవుల్లోనే జరుగుతోంది. ఇప్పటికే ఏ సినిమా నిలిచి పోస్టర్ విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ ఈ చిత్రం మాత్రం ఇంకా విడుదల కాలేదు. కరోనా కారణంగా కాస్త సమయం వృధా అయినప్పటికీ మిగతా సమయనిసిని అంత దర్శకుడి కారణం అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో […]

బాల‌య్య టాక్ షోలో సెకెండ్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వ‌డ‌గా.. మొట్టమొద‌ట‌ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు స్పెష‌ల్‌గా గెస్ట్‌లుగా విచ్చేశారు. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న ప్ర‌సార‌మైన ఈ ఎపిసోడ్ దాదాపు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలోనే సెకెండ్ ఎపిసోడ్ గెస్ట్ ఎవ‌రు..? బాల‌య్య ఎవ‌రిని ఇంట‌ర్వ్యూ […]

`అఖండ` టైటిల్‌ సాంగ్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న చిత్రం `అఖండ‌`. ప్రగ్యాజైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ మూవీలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా అఖండ టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. ‘భం…అఖండ’ అనే లిరిక్స్‌తో సాగిపోయే ఈ సాంగ్ అంద‌రికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. […]