కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు క్రమక్రమంగా తగ్గుతూ వస్తుండగా.. నిన్న మాత్రం స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్‌లో 11,466 […]
Author: Admin
సునీల్ కూతురుని కాపాడిన స్టార్ హీరో..!!
ప్రముఖ కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా ఒక సంచలనం సృష్టించారు. ప్రస్తుతం కలర్ ఫోటో సినిమా ద్వారా విలన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన సునీల్ పాన్ ఇండియా మూవీ పుష్ప లో విలన్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. నిజానికి విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్ , కమెడియన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు.. కానీ ప్రస్తుతం తనలో విలనిజాన్ని సినిమాల […]
భీమ్లా నాయక్ సినిమా నుంచి త్వరలో గట్టి ట్రీట్..!
ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం భీమ్లా నాయక్.. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదట్లో పక్కన పెడితే, ఆ తర్వాత సినిమాపై ఒక్కో అప్డేట్ వస్తూ మాస్ లో కి ఈ సినిమా హైప్ ఎక్కడం స్టార్ట్ అయింది. అంతేకాదు ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇక చెప్పాలంటే థమన్ అందించిన […]
బిగ్‌బాస్ 5లో ఆ కంటెస్టెంట్‌కి సోనూసూద్ మద్దతు..వీడియో వైరల్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పదో వారం కొనసాగుతోంది. ఇప్పటికే హౌస్ నుంచి సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియ, లోబో మరియు విశ్వలు ఎలిమినేట్ కాగా.. ఇంకా పది మందే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ప్రస్తుతం ఈ పది మందిలో కొందరు హౌస్‌లో ఎక్కువ రోజుల పాటు నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు టాప్-5కి వెళ్లి టైటిల్ కొట్టేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు […]
అరరే..రంగమ్మత్త కూడా వాళ్లని కాపాడలేకపోయిందా..?
దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ అందుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని తెలుగులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్రసారం అవుతోంది. మొదట ఈ కుక్కింగ్ షోకు మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్‌గా వ్యవహరించగా.. ఆమెకున్న క్రేజ్ ఈ షో టీఆర్పీనీ ఏ మాత్రం పెంచలేకపోయింది. దాంతో షో నిర్వాహకులు తమన్నాను తప్పించి బుల్లితెర హాట్ యాంకర్ అనసూయను రంగంలోకి దింపారు. కానీ, వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. అనసూయ సైతం మాస్టర్ […]
ప్రభుదేవాతో అనసూయ `ఫ్లాష్ బ్యాక్` ఏంటో తెలుసా?
నటుడు, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో అనసూయ `ఫ్లాష్ బ్యాక్` ఏంటా అని ఆలోచిస్తున్నారా..? ఆగండి అక్కడికే వస్తున్నా. ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో డాన్ శ్యాండీ దర్శకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం `ఫ్లాష్ బ్యాక్`. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి `గుర్తుకొస్తున్నాయి` అనేది ట్యాగ్ లైన్. అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథతో రాబోతున్న ఈ మూవీని అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పి. రమేష్ పిళ్ళై ఎంతో […]
వామ్మో..చరణ్ మూవీలో ఆ 7 నిమిషాల సీన్ కోసం 70 కోట్లు ఖర్చైందా?
రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయింది. పుణెలోని సతారా ప్రాంతాల్లో జరిగిన ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించినట్టు […]
మాంత్రికుడి కోసం మరోసారి మారుతున్న మహేష్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేస్ సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. అయితే ఈ సినిమా పూర్తిగా ఆర్థిక నేరాల నేపథ్యంలో సాగుతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. […]
తనపై తానే షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ టబు..!
సీనియర్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు తన గ్లామర్ తో ప్రేక్షకులను బాగా ఉర్రూతలూగించింది. కేవలం కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఈమెను ఎవరు పట్టించుకోవడం లేదు. తాజాగా బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లోకి అలా వైకుంఠపురం సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నట్లుగా సమాచారం. కేవలం హీరోయిన్లే కాదు మేము కూడా అందాల ఆరబోత చేయగలమని ఈ 50 […]








