టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా […]
Author: Admin
బాలయ్య జోరుకు సోషల్ మీడియా బేజారు!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ కోసం యావత్ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు. ఇక ఈ సినిమా టీజర్‌ను సినిమా ప్రారంభంలోనే రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్. కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్ పనులు […]
నడుమందాలు, మత్తెక్కించే కళ్లతో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి..!
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు బెట్టిన ఈ అందాల భామ.. `పెళ్ళైనకొత్తలో` సినిమాతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్‌ను అందుకున్న ప్రియమణి.. తెలుగు చిత్రాలతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. అటు తమిళంలో కూడా మేటి హీరోయిన్స్‌లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈ భామ.. వివాహం అనంతరం […]
ఏపీలో 300 పైగా కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 348 పాజిటివ్ […]
ప్రియాంక చోప్రా.. చేతికున్న ఉంగరం ఖరీదు ఎన్ని కోట్లు అంటే..?
మన దేశంలోనే మోస్ట్ లవబుల్ కపుల్స్ జాబితాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనస్ ముందు వరుసలో ఉంటారు. వీరికి వివాహమై దాదాపుగా ఇప్పటికి మూడు సంవత్సరాలు కావస్తోంది. ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలియజేసింది. తన వివాహం గురించి, అందుకు సంబంధించిన విషయాల గురించి తెలియజేసింది. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ తన ఎంగేజ్మెంట్ రింగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రాకు ఇష్టమైన వాటిలో […]
టాక్‌షోలో బాలయ్య రాక్ షో.. థింకింగ్ మారిపోయిందిగా..వీడియో వైరల్..!
60 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ బాలయ్య ఎనర్జీ లో.. ఏ మాత్రం మార్పు రాలేదు అని చెప్పడానికి నిదర్శనం బాలయ్య నిర్వహిస్తున్న టాక్ షో లో వచ్చిన ఆయన డాన్స్ స్టెప్పులే అని చెప్పవచ్చు.. నందమూరి నాయక.. అనే పాటకు ప్రముఖ హీరోయిన్ పూర్ణ తో కలిసి ఆయన వేసిన స్టెప్పులు అదరహో అనిపించేలా ఉన్నాయి.. అప్పటికీ ఇప్పటికీ ఆయన లో ఉన్న ఎనర్జీ ఏమాత్రం తగ్గిపోకుండా అంతే జోష్ తో డాన్స్ చేయడంతో షో లో […]
నాటు.. మరీ ఇంత నాటు అయితే ఎలా జక్కన్న?
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ సినీ ప్రేమికులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులకు ఆరోజు పండగనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన […]
ఆర్ఆర్ఆర్ `నాటు..` పాటపై నెటిజన్లు ఫైర్..ఏమైందంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అల్లూరిగా చరణ్, భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అలాగే ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి […]
నయనతార ఫిట్నెస్ మంత్ర ఏంటో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో హీరోల హవా ఎప్పటికీ తగ్గదు అని చెప్పాలి.. కానీ హీరోయిన్లు మాత్రం రెండు మూడు సంవత్సరాలకే ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు.. అయితే అలా తమ కెరీర్ ను కొనసాగించాలని ఎంతో మంది హీరోయిన్లు ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, నాటికీ నేటికీ సంవత్సరాలు గడిచినా కూడా రోజురోజుకీ తమలో అందాన్ని పెంపొందించుకుంటూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు.. వారు చేసే వర్క్ ఔట్స్ నుంచి తీసుకునే ఆహారం వరకు ప్రతి విషయంలోనూ చాలా […]









