ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గానే తెలంగాణ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే . ఎవరు ఊహించని విధంగా బిఆర్ఎస్ ఘోర ఓటమి పాలయ్యింది . మొదటి నుంచి బీఆర్ఎస్ అధికారం చేపడుతుంది అని మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ అని అంటూ తెగ ప్రచారం జరిగింది .
వాళ్ళు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుంది . భారీ మెజారిటీతో కాంగ్రెస్ టీం గెలిచింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . కాగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరో బిఆర్ఎస్ దారుణతి దారుణంగా ఓడిపోవడంతో రాత్రి తన ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకున్నారట .
తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి బిఆర్ఎస్ ఓడిపోయిన సందర్భంగా పార్టీ ఇచ్చారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే గతంలో కేసిఆర్ కి ఆ స్టార్ హీరోకి మధ్య ఉన్న విభేదాల కారణమే ఈ పార్టీకి మూలం అంటూ పలువులు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ఓడిపోవడం కొంతమంది జనాలకు ఇబ్బందికరంగా ఉన్న మరి కొంతమందికి మాత్రం మంచి సంతోషాన్నిస్తుంది ..!!