వావ్‌: ఈ లాజిక్ లెక్క చూస్తే ఇండియాదే ప్ర‌పంచ‌క‌ప్‌…!

అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్ పోటీకి సమయం దగ్గర పడింది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రతిష్టాత్మకమైన మెగా టోర్నీకి ప్రధాన జట్లు సిద్ధమయ్యాయి.రౌండ్ రాబిన్ – నాకౌట్‌ పద్ధతిలో ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఈ మ్యాచ్ నిర్వహిస్తుంది. మొత్తం పది దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. కాగా ప్రపంచకప్‌కు ముందు టీమిండియా ప్రధాన ఫలితాలు సాధించింది. మొన్న జరిగిన ఆసియ‌న్ క‌ప్ మ్యాచ్‌లో టైటిల్ గెలిచిన భారత్.. తాజాగా ఆస్ట్రియాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే గెలిచింది.

300 సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్లను గెలిచి వరుస విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్లను గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్‌ చేయాలని టీమిండియా క‌సిగా ఉంది. ఇక ప్రపంచ కప్‌లో ఈసారి టీమిండియా విజేతగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. తాజాగా వన్డే మ్యాచ్‌లో నంబర్ వన్ జట్టుగా అవతరించిన భారత 2023 వరల్డ్ కప్ దక్కించుకునే అవకాశం ఉందని టీమిండియా ఫ్యాన్స్ చెబుతున్నారు. 2015 వన్డే ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఆస్ట్రేలియా టాప్ పొజిషన్లో ఉండగా 2019 టైటిల్ నెగ్గిన ఇంగ్లాండ్ ఆ టైంలో నెంబర్ వన్ ర్యాంక్ లో ఉంది.

ఇదే సెంటిమెంట్ రిపీట్ అయితే టీమిండియా 2023 వరల్డ్ కప్ విజేతగా నిలిచే అవకాశం ఉందంటున్నారు ఫ్యాన్స్. ఇక టీమిండియాలో సరికొత్త రికార్డులు వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సలు కొట్టిన టాప్ 5 జట్లు ఏంటో ఒకసారి చూద్దాం. వన్డేలతో పాటు టి20 టెస్ట్‌లోను టీమిండియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్‌షిప్‌లో టైటిల్ కొట్టాలని టీమ్ ఇండియా క్రికెట్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.