ఒక్క మనిషి వల్ల జీవితం తలకిందుల అవుతుంది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖ వాణి కూతురు..!!

సురేఖ వాణి ఆమె ఒకప్పుడు టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. గడిచిన కొన్ని ఎల్ల క్రితం సురేఖా వాణి భర్త మరణించిచారు. సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ అమ్మడు అందరికీ సుపరిచితమే..అయితే ఈమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ సోషల్ మీడియాతో ఎంతోమంది గుండెలను కొల్లగొట్టి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ముఖ్యంగా సురేఖ వాణి తన కూతురు ఇద్దరు వేసే డాన్సులు బాగా ఫేమస్ అయ్యాయి. కొన్నిసార్లు వాటి వల్ల సుప్రీతా కూడా ట్రోల్స్ అవుతూ ఉంటుంది. సుప్రీత వేసే డ్రెస్సులపై కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తుంటారు.

Surekha Vani Daughter Supritha Biography: Age, Family, Career, Personal  Life, Photos

సురేఖ వాణి గురించి సోషల్ మీడియాలో కూడా ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు వాటికి ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చి క్లారిటీ ఇస్తుంది సుప్రీత. ఇటీవలే సుప్రీత, సురేఖ ఇద్దరు కలిసి న్యూ జెర్సీకి వెళ్లొచ్చారు. అక్కడ వీళ్ళు కలిసి ఎంతగానో ఎంజాయ్ చేసిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. జూలై నెలలో ఈమె నేర్చుకున్న పాఠాలు అంటూ సుప్రీత ఓ పోస్ట్ పెట్టింది.

Telugu Actress Surekha Vani's Daughter Supritha Reveals About Her Fiance -  News18

అందులో ఒక్కసారి ఒక మనిషి వల్ల కూడా జీవితం తలకిందలు అయిపోవచ్చు.. మీ ప్లాన్ చేసింది. జరగకపోతే మీ ప్లాన్ ను మార్చుకోండి.. అంతే తప్ప మీకు ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేయకండి వర్కౌట్ అయితేనే ఓకే..లేకుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది.

మీకు నచ్చని వాటికి మీరు సరే అని చెప్పకండి.. అది నచ్చని ప్లేస్ అయినా నచ్చని జాబ్ అయినా.. అంటూ సుప్రీత చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. సుప్రీత ఇలా ఎందుకు చేసింది బాయ్ ఫ్రెండ్ నుంచి విడిపోయిందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.