దుబాయ్ లో బికినీ తో రచ్చ చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రకుల్ ప్రీతిసింగ్ ఒక వెలుగు వెలిగింది.ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ తన అందం నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది కానీ ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ మాత్రం రాలేదు. కానీ సోషల్ మీడియాలో నిత్యం పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది.

Rakul Preet Singh Is a Treat to Soar Eyes As She Chills in Green Bikini and Matching Long Shirt, Actress Shares Pics on Insta! | 👗 LatestLY

సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా వెకేషన్ ఫోటోలను సైతం షేర్ చేసింది. తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు రకుల్ ప్రీతిసింగ్ బీచ్ లో తన అందాల ఆరబోతతో బికినీ అందాలతో మరింత రచ్చ చేస్తోంది. మరొకవైపు చైర్ పై కూర్చుని తన హాట్ థైస్తో మతిపోగొట్టేలా చేస్తోంది.

Rakul Preet Singh Stuns in Hot Neon Green Bikini While Sunbathing at Dubai Vacation Pics

రకుల్ ప్రీతిసింగ్ తన బ్యూటిఫుల్ స్మైల్ తో అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు నేటిజెన్లతో పాటు అభిమానులను కూడా ఫిదా అయ్యేలా చేస్తున్నాయి. రకుల్ తన హాట్ లుక్ తో అదరగొట్టేస్తోందని పలువురు నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ

అమ్మడు చేతిలో రెండు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇండియన్-2 చిత్రంతోపాటు తమిళంలో శివ కార్తికేయన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే ముంబైలో పలు సినిమా ఫంక్షన్స్ మరియు ఫ్యాషన్ ఈవెంట్లకు కూడా హాజరవుతూ ఉంటుంది.