అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్ : ఆ టాలీవుడ్ స్టార్ హీరో కూడా విడాకులు తీసుకోబోతున్నాడా..?

ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో యమహాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కూడా విడాకులు తీసుకోబోతున్నారా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . కాగా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీలో కూల్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ హిట్స్ లో నటిస్తూ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ముందుకు వెళ్తున్న ఈ హీరో తన క్లాస్మేట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే పెళ్లైన ముహూర్తం నుంచి ఈ హీరోకి అస్సలు హిట్లు కలిసి రాలేదు. అంతేకాకుండా బడా ఇంటి అమ్మాయి కావడంతో కోట్ల ఆస్తికి వన్ అండ్ ఓన్లీ డాటర్ కావడంతో అమ్మ వాళ్ళ గారాభం ఎక్కువైపోయిందట . ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత అస్సలు హిట్ కొట్టని ఈ హీరోకి ఇంట్లో గౌరవం మర్యాదలు ఇవ్వట్లేదట. ప్రతి విషయానికి రాద్ధాంతం చేస్తూ ..గొడవలు పెడుతూ.. ఫైనాన్షియల్ గా ఇబ్బందికర పొజిషన్లో ..ఆ హీరోని మర్చేసారట .

దీంతో ఆ హీరో డబ్బులు కావాలన్నా.. భార్యని అత్తగారిని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దీంతో మాట మాట పెరిగి ఈగోస్ కారణంగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ వివాదం విడాకుల వరకు కూడా వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఒకవేళ నిజంగా అదే జరిగితే మాత్రం సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీలో ఈ విడాకులు మరో సంచలనంగా మిగిలిపోతాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. దీనితో సోషల్ మీడియాలో ఈ స్టార్ హీరో పేరు వైరల్ గా మారింది..!!