సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దొరసాని సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు ఎంతో మంది ప్రేక్షకులకు అలరించింది. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న శివాత్మిక ఆ తరువాత ‘పంచతంత్రం’, ‘రంగమార్తాండ’ సినిమాలలో నటించింది. పంచతంత్రం సినిమాలో ఆమె పాత్ర కొద్దిసేపు అయినప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రంగమార్తాండ సినిమాలో రాఘవరవు కూతురిగా అద్భుతంగా నటించింది. ఈ సినిమా తో ప్రతీ ఒక్కరి చేత ప్రశంశలు అందుకుంది.
వెండితెరపై ఎంతో సంప్రదాయంగా కనపడే శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ పంట పండిస్తుంది. రాను రాను గ్లామర్ డోస్ పెంచేస్తుంది ఈ అమ్మడు. ఇంట్లో వేసుకున్న బట్టలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోస్ లో శివాత్మిక మేకప్ వేసుకోకుండా పొట్టి షాట్ వేసుకొని తన థైస్ అందాలు చూపిస్తుంది. టాప్ వేసుకోకుండా క్లివెజ్ షో చేస్తూ హాట్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
మత్తెక్కించే ఆమె అందం చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఆమె గ్లామరస్ ఫోటోలు చూసి అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అద్భుతంగా నటిస్తావు, నిజమైన దొరసాని నువ్వే అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరీకొంతమందేమో స్టన్నింగ్ లేడ్డి, స్లిమ్గా అండ్ హాట్ స్ట్రక్చర్ బ్యూటీ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా శివాత్మిక తన కొత్త ప్రాజెక్ట్స్ ఎంచుకునే విషయంలో ఆచి తూచి అడుగేస్తుంది. హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉన్న చిత్రలనే ఎంచుకుంటుంది. సినిమా సంప్రదాయంగా ఉంటే పాత్రలో నటించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది.