“అడ్రస్ చెప్పు .. నేనే వచ్చేస్తా”.. పబ్లిక్ గా ఓపెన్ ఆఫర్ ఇచ్చిన రష్మి.. ఫ్యాన్స్ షాక్..!!

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. అంతకు ముందు వరకు హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ తో సోషల్ మీడియాని షేక్ చేసిన యాంకర్ రష్మీ ని ఓ రేంజ్ లో పొగిడేసిన జనాలు ..వారం రోజుల నుంచి రష్మి పై మండిపడుతున్నారు . దానికి మెయిన్ రీజన్ ఆమె జంతు ప్రేమికురాలు కావడమే అంటూ తెలుస్తుంది . ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన బాలుడు ఉద్దాంతం గురించి అందరికీ తెలిసిందే .

వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు క్రూరంగా మృతి చెందాడు . ఈ సంఘటనను మెజారిటీ వర్గాలు ఖండిస్తున్నాయి . అంతేకాదు రాంగోపాల్ వర్మ సైతం మేటర్ లోకి ఇన్వాల్వ్ రెఫ్ఫాడిస్తున్నాడు. కాగా ఇదే క్రమంలో రష్మి గౌతమ్ లాంటి వాళ్లను ఏకిపారేస్తున్నారు జనాలు. వీధి కుక్కల రక్షణ కోసం పోరాటం చేస్తున్న రష్మి గౌతమ్ లాంటి వాళ్ళను నెటిజన్స్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై ఫైర్ అవుతున్నారు .

ఈ క్రమంలోని ఓ నెటిజన్ రష్మీను అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు . దీంతో రష్మి సైతం “అదంతా ఈజీ కాదు.. నీ వల్ల అసలుకే కాదు.. దమ్ముంటే చెయ్ ..చూద్దాం” అంటూ ఓపెన్ గా సవాల్ విసిరింది. అంతేకాదు అంతకు ముందు ఓ నెటిజన్ రష్మిని కుక్కను కొట్టినట్టు కొట్టాలి అంటే.. దీనికి రిప్లై ఇస్తూ ..”అడ్రస్ చెప్పు నేనే వస్తా. నువ్వు ఏం చేస్తావో చూస్తా ..తేల్చుకుందాం “అంటూ డేరింగ్ కామెంట్ చేసింది . ఈ క్రమంలోనే కొందరు రక్ష్మి కి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు రస్మిని బూతులు తిడుతున్నారు . దీంతో రష్మి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

Share post:

Latest