జాకెట్ లేకుండా షాకిచ్చిన జాన్వీ..ఆ రెండు చూడటానికి ఈ రెండు కళ్ళు చాలట్లేదు కదరా బాబు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తుందో మనందరికీ బాగా తెలిసిందే. ధడక్ సినిమా తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . అయితే ఇప్పటివరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిందని మాత్రం చెప్పలేకపోతున్నాం.

కానీ సోషల్ మీడియాలో మాత్రం హద్దుల మీరి రెచ్చిపోతూ హాట్ ఫోటో షూట్ లు చేస్తుంది .కాగా ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా..? అంటూ జాన్వి తెలుగు ఎంట్రీ కోసం ఎదురుచూసిన తెలుగు జనాలకు రీసెంట్ గానే గుడ్ న్యూస్ వినిపించింది అమ్మడు . నందమూరి తారక రామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది అంటూ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.

ఈ క్రమంలోని నందమూరి ఫ్యాన్స్ శ్రీదేవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు . జాన్వీ పుట్టినరోజు సందర్భంగా రీసెంట్ గా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు కొరటాల శివ . ఈ లుక్ లోను జాన్వి కపూర్ చాలా అందంగా కనిపించింది. కాగా రీసెంట్ గా అమ్మడు చేసిన జాకెట్ లెస్ ఫోటో షూట్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారిపోయింది . రీసెంట్ గా జాన్వి కపూర్ జాకెట్ లేకుండానే ఫోటోలతో కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది .

ఇన్నాళ్లు మోడ్రన్ దుస్తుల్లో కనిపించిన జాన్వి ..రీసెంట్గా శారీలోనూ టూ హార్ట్ గా సెక్సీగా కనిపించింది . జాకెట్ లేకుండా చీర కట్టుకొని వయ్యారాలను వలకబోస్తూ.. తల్లో పూలు పెట్టుకొని చూపులతోనే కుర్రాళ్ళకు నిద్ర పట్టకుండా చేసింది . బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో.. పాతకాలపు చీరకట్టులో జాన్వీ మెరిసిపోయింది. జాకెట్ లేకుండా.. క్లీవేజ్ షో చేస్తోంది. నాభి అందాలు నాజూకు సోకులు ఉబికి వచ్చేలా.. నడుము చుట్టూ కొంగు కట్టుకుంది బ్యూటీ. ప్రజెంట్ జాన్వికపూర్ జాకెట్ లేకుండా దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .అంతేకాదు ఎటువంటి బట్టల్లోనైనా సరే జాన్వి కపూర్ టూ హాట్ అండ్ సెక్సీ అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే మరోసారి జాన్వీ పేరు వైరల్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

 

Share post:

Latest