గతిలేక అలాంటి పని చేస్తున్న తమన్నా.. పరిస్ధితి ఇంత దిగజారిపోయిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పొజిషన్ ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. స్టార్ గా ఉన్న హీరో జీరోగా మారడం.. జీరో గా ఉన్న స్టార్ హీరోగా మారడం.. రాత్రికి రాత్రికి జరిగిపోతూ ఉంటాయి . ఒక సినిమా ఫ్లాప్ అయితే సినిమా ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా దూరంగా వెళ్లిపోయిన హీరోయిన్స్ బోళెడు మంది ఉన్నారు. అలాంటివి సిచువేషన్ ఫేస్ చేసిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. కాగా రీసెంట్ గానే అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ తమన్నా .

ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ హీరోయిన్.. ఇక ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ తెలుగు – తమిళ్ – హిందీ సినిమాలలో పాపులారిటీ సంపాదించుకుంది . అయితే రీసెంట్ కాలంలో ఆమె పేరుకి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండకుండా పోయింది. దానికి రీజన్ ఆమె హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది . గ్లామర్ పరంగా సోషల్ మీడియా ద్వారా జనాలను మెప్పిస్తున్న ఆమె.. నటన పరంగా మెప్పించే ఛాన్స్ అందుకోలేక పోతుంది . ఆమె లాస్ట్ గా నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి .

ఈ క్రమంలోనే తమన్నాకు అవకాశాలు నీల్ అయ్యాయి. కాగా ఒకప్పుడు ఏదైనా ఈవెంట్స్ కి చీఫ్ గెస్ట్ గా రమ్మన్నా .. ఓపెనింగ్ ఈవెంట్స్ కి రమ్మనా.. కాల్ షీట్స్ లేవు అని తమన్నా ఓపెన్ గా చెప్పేసేదట. కానీ ఇప్పుడు అడిగి మరీ తన మేనేజర్ తో అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే ఫిక్స్ చేయించుకుంటుందట . ఈ క్రమంలోనే రీసెంట్ గా తమన్నా విజయనగరంలో ఓ గోల్డ్ షాప్ ని ప్రారంభించింది .

ఈ క్రమంలోనే రీసెంట్గా విజయనగరం జిల్లాలో హీరోయిన్ తమన్నా మలబార్ గోల్డ్ షోరూంను ప్రారంభించింది . దీంతో తమన్నా అక్కడికి వస్తుందన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు ఓ రేంజ్ లో హంగామా చేశారు. ఈ క్రమంలోనే తమన్నా డబ్బుల కోసమే ఇలా ఓపెనింగ్ ఈవెంట్స్ కి వస్తుందని ..అంతకుముందు ఇలా ఈవెంట్స్ కి పిలిచిన రాని తమన్నాకు .. ఇప్పుడు జనాలపై ప్రేమ పుట్టుకొచ్చిందా అంటూ జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు . దీంతో కొంతమంది జనాలు ఆమె కెరియర్ ఇంత డిజాస్టర్ గా మారిందా అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!

Share post:

Latest