అరుంధతిలో జూనియర్ అనుష్క.. అందంలో హీరోయిన్ల‌ను మించి పోయిందిగా…!

టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అరుంధతి. ఆ సినిమాతో అనుష్క టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమాతో అనుష్క ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అనుష్క‌ని జేజమ్మ అంటూ అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే ఆ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో ఓ చిన్నారి ఎంతో అద్భుతంగా నటించింది.

తన డైలాగులతో తన ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. ఆ చిన్నారి ఎవరు అనుకుంటున్నారా..? చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన చిన్నారి ఎవరో కాదు దివ్య నగేశ్. ఆమె తన న‌ట‌న‌తో అందర్నీ మెప్పించింది. అయితే ఇప్పుడు ఈ చిన్నారి ఎలా ఉందో ..? ఏం చేస్తుందో..? ఈ ఆర్టికల్ చదివి తెలుసుకుందాం… సినిమా పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వారందరూ ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్నారు.

అరుంధతిలో చిన్ననాటి అనుష్కగా చేసిన ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.... Anushka Arundhati child artist divya nagesh latest pics see for gull gallery ...

ఇక వారిలో మరికొందరు భారీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్ప‌టి పాత్రల్లో నటించి మెప్పించిన చిన్నారి దివ్య నగేశ్‌ ఇప్పుడు ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తుంది.ఈమె మలయాళంలో పలు సినిమాలలో కూడా నటించింది. తెలుగులో “నేను నాన్నా అబద్ధం” అనే సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది దివ్యనగేశ్‌.

20 Child Artists Who Have Grown Up To Be Stars In Tamil Films

ఇక ఇప్పుడు తాజాగా ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఆ ఫోటోలలో గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ప్ర‌స్తుతం తమిళం, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది దివ్య నగేశ్‌ .

Share post:

Latest