అర్జున్ రెడ్డి భామ కు అది అస్సలు పెరగలేదుగా.. మీరు గమనించారా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ముద్దుగుమ్మలు ఉన్నా సరే .. చిట్టి పొట్టి బట్టలు వేసే హీరోయిన్స్ అంటే జనాలకు విపరీతమైన మోజు . వాళ్లు అంటే పడి చచ్చిపోతూ ఉంటారు . కాగ సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క హిట్ కొట్టిన హీరోయిన్స్ ఆ తర్వాత సినిమాలు చేయకపోయినా సరే ..ఇప్పటికి హ్యూజ్ రేంజ్ లో అందలా అరబోతల్లో దూసుకుపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే .

అర్జున్ రెడ్డి సినిమాతో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించినప్పటికీ .. పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది . అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో చేసిన బోల్డ్ రొమాన్స్ జనాలకి ఇప్పటికీ గుర్తుండిపోయింది. దీంతో అందరూ అర్జున్ రెడ్డి లాంటి సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు షాలిని దగ్గర నుంచి.. ఇదే క్రమంలో పలు భాషల్లో కూడా షాలిని పాండే ఆఫర్స్ తో దూసుకుపోతుంది .

( Photos : Instagram )

కాగా రీసెంట్ గా షాలిని పొట్టి బట్టల్లో దర్శనమిచ్చింది. మరీ ముఖ్యంగా జానెడు అంటే జానడు గుడ్డ ముక్కను ప్రైవేట్ పార్ట్స్ కి అడ్డుగా పెట్టుకున్నట్లు ఉంది. దీంతో కాలం మారుతున్న ఏజ్ పెరుగుతున్న నీలో మాత్రం మార్పులేదు..నీ బట్టలు సైజు మాత్రం పెంచట్లేదే ..అంటూ కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు పెద్ద పాపకి పొట్టి బట్టల్లోనే అందం అంటూ వల్గర్ గా బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

Share post:

Latest