మళ్ళీ అదే తప్పు చేస్తున్న అనసూయ ..? భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

అనసూయ భరద్వాజ్ ..ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన అనసూయ ..జబర్దస్త్ యాంకర్ గా తన పేరుని టర్న్ చేసుకుంది. అందరికీ తన పేరు తెలిసే విధంగా మలుచుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన సరే ఫిజిక్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కానీ అనసూయ .. తన బాడీని పర్ఫెక్ట్ షేపులో పెట్టుకుంటూ ..సినిమాలో కూడా అవకాశాలు అందుకుంది . ఒక న్యూస్ రీడర్గా కెరియర్ స్టార్ట్ చేసిన అమ్మాయి .. ఇలా బిగ్ ప్రొడక్షన్స్ లో స్టార్ హీరోల సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో కృషి పట్టుదల ఉండాలి ..అవన్నీ కలగలిసిన అమ్మాయే అనసూయ .

కాగా ఈ మధ్యనే జబర్దస్త్ నుండి తప్పుకున్న అనసూయ సినిమాల్లోనూ అవకాశాలు లేక సోషల్ మీడియాకి పరిమితమైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ఏమాత్రం టైం దొరికినా సరే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడే అనసూయ తన ఫ్యామిలీతో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీతో గడిపిన పిక్స్ , వీడియోస్ సోషల్ మీడియా ద్వారా అభిమానలులతో షేర్ చేసుకుంటుంది. అయితే అనసూయ రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తన ఫ్యామిలీతో సైక్లింగ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది అనసూయ.

నిక్కర్ కంటే పొట్టిగా ఉండే చిన్న షార్ట్ జీన్స్ ను ధరించి ఫ్రంట్ అండ్ బ్యాక్ హాట్ అందాలను వలకబోసింది. అంతకుముందే కొన్ని పిక్స్ లో కెమెరా కాళ్ళ కింద పెట్టుకొని ఉన్న యాంగిల్ లో దిగిన ఫొటోస్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎందుకు అనసూయ పదే పదే తనని ట్రోల్ చేసే విధంగా ఫొటోస్ షేర్ చేసుకుంటుంది ..పబ్లిసిటీ కోసమే అనసూయ ఇలా చేస్తుందా..? అన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నారు కొందరు జనాలు . అయితే అలాంటి కామెంట్స్ ని ఏవి పట్టించుకోని అనసూయ తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు ఒకవేళ ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో అనసూయ దగ్గర నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారని తద్వారా ఆమెకున్న మంచి పేరు కూడా పాడైపోతుందని ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం ఫ్యాన్స్ సజిషన్స్ ని అనసూయ ఏమాత్రం వింటుందో..?

 

 

View this post on Instagram

 

A post shared by Susank Bharadwaj (@susank.bharadwaj)

Share post:

Latest