తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు పొందిన సురేఖ వాణి. ఇమే కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరూ తల్లి కూతురులా కాకుండా అక్కాచెల్లెళ్ల కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా కూతుర్ని మించిన అందంతో సురేఖ వాణి ఉండడంతో ఈమెకు ఇప్పటికీ పలు అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అందుకే ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక ఫోటోలను సైతం షేర్ చేస్తూ అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటారు. అలాగే పలు వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తోంది సుప్రీత. ఈ మధ్య ఒక యంగ్ యూట్యూబ్ యాంకర్ తో రిలేషన్ షిప్ లో ఉందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ ఉంటుంది. నిహారిక ప్రొడక్షన్లో కూడా ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా సురేఖవాణి కూతురు సుప్రీతాని హీరోయిన్గా పరిచయం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తుందని వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ గా వారుతున్నాయి.
అయితే సుప్రీత గ్లామర్ పరంగా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు ఈమె షేర్ చేసి ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది.ఇక ఇంస్టాగ్రామ్ లో పలు రీల్స్ తో అప్పుడప్పుడు పలు విషయాలపై క్లారిటీ ఇస్తూ ఉంటుంది. తాజాగా సుప్రీత బెడ్ మీద అలా స్టైలిష్ గా రిలాక్స్ అవుతూ ఉన్నటువంటి హాట్ ఫోటోలను సైతం షేర్ చేసింది. ముఖ్యంగా ఈమె ఎద అందాలు కనిపిస్తూ మరింత అట్రాక్టివ్గా అయ్యేలా చేస్తోంది సుప్రీత. మరి తెలుగు దర్శకులు ఇప్పటికైనా ఈమెకు అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరి.
Supritha N 🤤🍫 pic.twitter.com/srdNd922D8
— ꜰᴀꜱᴀᴋ ᴀᴄᴛʀᴇꜱꜱ (@fasakactress) February 12, 2023