జాన్వీ ఎంత చూపించినా .. ఆ పేరు చచ్చినా అందుకోలేదు..ఎందుకంటే..?

సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మలలో స్టార్ డాటర్ జాన్వికపూర్ కూడా ఒకరు . అమ్మడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి.. చాలా కాలమే అవుతున్న ఇప్పటివరకు చేసింది చాలా తక్కువ సినిమాలు ..హిట్ కొట్టింది మరీ తక్కువ.. ఫింగర్ కౌంటింగ్ చేయొచ్చు.. జాన్వీ కపూర్ చాలా తక్కువ సినిమాలో నటించినప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్,, క్రేజ్ ..రేంజ్ సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ సోషల్ మీడియా.

అమ్మడు సినిమాలో సైన్ చేయడమైన మర్చిపోతుందేమో కానీ ..సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు.. నిద్రలేచిన మొదలు పడుకునే వరకు తన ప్రతి యాక్టివిటీను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులకు మరింత దగ్గరవుతుంది. కాగా రీసెంట్గా జాన్వి కపూర్ డిఫరెంట్ స్టైల్లో జడ ను అల్లుకొని తన.. ఎదభాగాలను ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోషూట్ చేసింది.

ఇక యధావిధిగా ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . అయితే దీనిపై శ్రీదేవి అభిమానులు మండిపడుతున్నారు. పద్ధతిగా ఉండడం అంటే జడ అల్లుకోవడం కాదు ..పద్ధతిగా చీర కట్టుకొని తల్లో పూలు పెట్టుకొని ..నుదట బొట్టు పెట్టుకోవడం.. నువ్వు ఎన్ని జన్మలెత్తినా.. ఎన్ని వయ్యారాలు చూపించిన ..మీ అమ్మగారి లాంటి పేరు సంపాదించుకోలేవు.. ఈ జన్మకు నువ్వు ఇంతే ..అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . దీంతో జాన్వీ కపూర్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

 

Share post:

Latest