కూతురి పై పరమ చెత్త రూమర్.. పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చిన ఖుష్భూ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వల్గారిటి.. నెగెటివిటీకి ఎక్కువ స్కోప్ దొరుకుతుంది . ఒకప్పట్లో కూడా స్టార్ హీరోయిన్స్ , స్టార్ సెలబ్రిటీస్ పై నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు కానీ అవి హద్దుల్లోనే ఉండేటివి ..ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో సామాన్య జనాలు కూడా విపరీతంగా నోరేసుకొని పడిపోతున్నారు . మరీ ముఖ్యంగా కొందరు పని పాట లేని బ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ సెలబ్రెటీస్ దొరుకుతారా అంటూ కాచుకుని కూర్చుని వాళ్లపై వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పై పిచ్చిగా వల్గర్ గా కామెంట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఖుష్బూ కూతుర్ల గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వైరల్ చేశారు .మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఖుష్భూ డైరెక్టర్ సుందర్ ను ప్రేమ వివాహం చేసుకుంది . ఈ దంపతులకు అవంతిక – ఆనందిక అనే ఇద్దరు కుతూర్లు ఉన్నారు . కాగా రీసెంట్గా ఖుష్భూ తన డాటర్స్ ఫోటోని డీపీగా పెట్టుకున్నారు .

అయితే ఈ ఫోటో పై హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది . వాళ్ళ ముక్కుకు సర్జరీ చేయించుకున్నారు అంటూ వల్గర్ గా కామెంట్ చేశారు ట్రోల్రస్. దీంతో మండిపోయిన కుష్బూ వాళ్లకి ఘాటుగా జవాబిచ్చింది. “వాళ్లు 20,22 ఇయర్స్ పిల్లలే కత్తితో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం వాళ్లకు లేదు.. కనీసం చిన్నపిల్లల పైన అయినా ట్రోలింగ్ ఆపండి ..ఈ సిగ్గుమాలిన చర్య ఇక్కడితోనైనా ఆపితే ఆనందిస్తాం” అంటూ ఘాటుగా స్పందించింది . ఈ క్రమంలోని కుష్బూ చేసిన పనికి హాట్సాఫ్ చెబుతున్నారు ఆమె ఫ్యాన్స్,,!!

 

Share post:

Latest