న‌డి రోడ్డుపై హద్దులు మీరిన లవర్స్ .. కారు ఆపి మరి కడిగిపారేసిన నాగ‌శౌర్య.. అసలు ఏమైందంటే(వీడియో)..!!

ప్రజెంట్ సొసైటీలో ఎలాంటి పరిస్ధితులు నెలకొన్నాయో మనందరికీ తెలిసిందే. నడిరోడ్డుపై లవర్స్ అంటూ కొందరు అబ్బాయిలు అమ్మాయిలు ప్రవర్తించే తీరు చూడడానికి చాలా వల్గర్ గాగా ఉంటుంది . ఓకే బైక్ పై వాటేసుకొని ఒకరినొకరు హత్తుకొని .. నాన్న రకాలుగా హద్దులు మీరుతూ ఉంటారు. అడిగితే మేము లవర్స్ పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ నానా కహానీలు కొడతారు. కాగా అలాంటి వాళ్ళను చూసి చూడనట్లు వెళ్లిపోయే జనాలు , స్టార్స్ ఎంతోమంది ఉన్నారు . అయితే రీసెంట్ గా జరిగిన ఇష్యూ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఇంతకు ఏం జరిగిందంటే.. ఎప్పటిలాగే నాగశౌర్య కారులో ఎక్కడికో వెళ్తున్నారు . ఈ క్రమంలోని నాగశౌర్య కారులో నుంచి ఓ అబ్బాయి ..అమ్మాయిని లాగిపెట్టి కొట్టడం చూశారు. అయితే అందరిలా చూసి చూడనట్టు వదిలేయకుండా కారుని నడిరోడ్డు పై ఆపి మరి అబ్బాయి షర్ట్ పట్టుకొని అడిగి కడిగేసారు.” ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు? అమ్మాయిని కొట్టే రైట్ నీకేక్కడిది..? “అంటూ నిలదీశాడు .

ఈ క్రమంలోనే అబ్బాయి “నీకెందుకురా ..? అది నా లవర్ “అంటూ రూడ్ గా మాట్లాడారు ..ఫైర్ అయిపోయారు. అంతేకాదు ఆ అబ్బాయి సారీ చెప్పను అంటూ మొండిగా కూర్చున్న సరే నాగశౌర్య అబ్బాయిని గట్టిగా పట్టుకొ..ని మర్యాదగా అమ్మాయికి సారీ చెప్పు అని గొడవకు దిగాడు”. దీంతో చుట్టూ ఉన్నవారు సైతం నాగశౌర్యకు సపోర్ట్ చేశారు . ఈ వీడియోని అక్కడే ఉన్న కొందరు జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతుంది . ఈ వీడియో చూసిన ప్రతి నెటిజన్ నాగశౌర్యకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు . నీలాంటి హీరోనే ఇండస్ట్రీ కావాలి అంటూ పొగిడేస్తున్నారు .ఏది ఏమైనా సరే ఈ రోజుల్లో లవర్స్ మరి పూర్తిగా బరితెగించి పోతున్నారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

 

Share post:

Latest