“ఆ డైరెక్టర్ అంతే.. నన్ను ఎప్పుడు అలాగే చూస్తాడు”..టబు సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా ..ఎంతమంది హాట్ హీరోయిన్స్ ఉన్న టబు అని పేరు చెప్తే వచ్చే ఫీలింగ్ ..ఆ ఎంజాయ్మెంట్ వేరే . మరి ఏ హీరోయిన్స్ పేరు చెప్పినా అలా రాదు.. అదేంటో తెలియదు కానీ.. టబు యంగ్ హీరోయిన్ గా ఉన్నా అదే ఫీలింగ్ ..సీనియర్ బ్యూటీ గా మారిన అదే ఫీలింగ్ ..అది ఏంటో ఇప్పటికీ తెలియదు.. ఆ పేరులోనే ఓ గమ్మత్తు ఉంది . ఆమెను చూస్తే ఎలాంటి మగాడైనా సరే టెంప్ట్ అవ్వాల్సిందే …కుర్రాళ్ళకి హీట్ పుట్టించే టబ్బు ..అంకుల్స్ లోను హీట్ పెంచేస్తుంది ..

కాగా ఈ మధ్యకాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న సీనియర్ నటి టబు రీసెంట్గా “కుత్తే” చిత్రంలో నటించి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో నటి టబు కీలకపాత్రలో నటించి మెప్పించింది. ఇటీవల ఓ టి టి లో విడుదలైన ఈ కుత్తే చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఈవెంట్ లో పాల్గొన్న టబు.. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

“ఈ సినిమాలో పోషించిన పోలీస్ పాత్ర నాకు ఎంత పేరు తెచ్చిందో .. దృశ్యం-2 లో లో మీరా పాత్ర కూడా నాకు అంతే పేరు తీసుకొచ్చింది . దర్శకుడు అస్మాన్ భరద్వాజ్ నాకు ఇలాంటి క్యారెక్టర్స్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ . అస్మాన్ భరద్వాజ్ తండ్రి విశాల్ భరద్వాజ్ డైరెక్షన్లో కూడా నేను వర్క్ చేశాను.. విశాల్ జీ నాకు ఎప్పుడు టఫ్ పాత్రలే ఇచ్చేవాడు.. అయినప్పటికీ ఎంతో కష్టపడి పని చేసి ఆయన దగ్గర శభాష్ అనిపించుకున్నాను.. మిగతా వాళ్లతో పోలిస్తే ఆయనతో నాకున్న క్రియేటివ్ బాండింగ్ చాలా స్పెషల్ ..ఇప్పుడు అస్మాన్ తోను అలాంటి బాండింగ్ ఏర్పడుతుంది ..సినిమాలో నా పాత్రను అందరు ప్రేమించేలా రాసినందుకు చాలా చాలా థాంక్స్ ..ఆ పాత్ర నేను ఎంతో ఇష్టంగా చేశాను” అంటూ తన ఫీలింగ్స్ ను బయటపెట్టింది . ఈ క్రమంలోనే టబు చేసిన కామెంట్స్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

 

Share post:

Latest