సమంత లవర్ తో శ్రీజ మూడో పెళ్లి..? ఒక్క ఫోటో తో అడ్డంగా బుక్కైయారుగా..!!

సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచి ఇండస్ట్రీలో వల్గారిటీ.. నెగెటివిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది..వినిపిస్తుంది. అంతకు ముందు స్టార్ సెలబ్రెటీస్ ని నెగటివ్ గా కామెంట్ చేసే వాళ్ళు . కానీ సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచే మరింత ఎక్కువగా సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం అలవాటుగా మారిపోయింది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ నిరంతరం ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది .

కాగా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండుసార్లు విడాకులు ఇచ్చిన శ్రీజ.. త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు అఫీషియల్ గా తన మూడో పెళ్లిపై ఎటువంటి ప్రకటన చేయని శ్రీహ..తన లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా పాస్ట్ ని మర్చిపోయి..ఫ్యూచర్ ని ఎంజాయ్ చేయడానికి శ్రీజ ట్రై చేస్తుందన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి .సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే శ్రీజ తాజాగా..” టీచ్ ఫర్ చేంజ్” ఈవెంట్లో పాల్గొనింది.

ఈ ఫొటోస్ను అభిమానులతో పంచుకుంది . ఈ ఫ్యాషన్ షో లో చాలా స్టైలిష్ గా హాట్ గా కనిపించిన మెగా డాటర్.. తన ఫ్రెండ్స్ తో దిగిన ఫొటోస్ ను షేర్ చేసింది . అయితే ఈ ఫోటోలో ఫ్యాషన్ డిజైనర్ ప్రీతం కూడా ఉండడం ఆశ్చర్యకరంగా అనిపించింది . గతంలో ఓసారి ప్రీతం ..శ్రీజకు లవ్ యు అంటూ చెప్పిన కామెంట్ అందరికీ తెలిసిందే . దీంతో వీళ్లిద్దరు మరోసారి పక్కపక్కనే ఫోటో దిగడంతో శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా గతంలోనూ సమంత-ప్రీతం మధ్య కిచ్ కిచ్ సంబంధం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ఇలా కనిపించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది..!!

Share post:

Latest