ఓ మై గాడ్..డివర్స్ హీరోని పెళ్ళి చేసుకోబోతున్న నిత్యా మీనన్.. ఏం షాక్ ఇచ్చింది రా బాబు..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే సినీ తారలు ఏం చేస్తున్నారో ..ఎలా చేస్తున్నారో.. తెలియకుండా తయారైపోయింది పరిస్థితి. స్టార్ట్ దగ్గర నుంచి స్టార్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మల వరకు తమ ఏజ్ తో సంబంధం లేని వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అటెండ్ అవుతున్నారు . అంత ఎందుకు అందాల ముద్దుగుమ్మ అదితి హైదరి తనకంటే ఏజ్ లో పెద్దవాడైన సిద్ధార్ధ్ తో డేటింగ్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

కాగా రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది మరో స్టార్ హీరోయిన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలా మొదలైంది సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఇక ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించి పెట్టేలా ఉన్న కథలను చూస్ చేసుకున్న నిత్యమీనన్ ..టాలీవుడ్ బడా స్టార్స్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బీమ్లా నాయక్ సినిమాలో ఆడి పాడి అలరించింది ఈ ముద్దుగుమ్మ . కాగా కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్న నిత్యామీనన్ లైఫ్ లో మాత్రం తీసుకున్న తప్పుడు డెసిషన్ అభిమానులకు నచ్చడం లేదు . ఆమె డివోర్స్ తీసుకున్న స్టార్ మలయాళీ హీరో ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . గత కొంతకాలంగా అతగాడితో ప్రేమాయణం నడుపుతున్న నిత్యామీనన్ ఎట్టకేలకు ఇంట్లో ఒప్పించి .. ఫైనల్గా పెళ్లికి సిద్ధపడిందట.

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇలా సెకండ్ హ్యాండ్ హీరోని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నిత్యామీనన్ కి ఏం పట్టింది అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. అందానికి అందం నటనకి నటన టాలెంట్ కి టాలెంట్ అన్ని ఉన్న నువ్వు ఇలాంటి రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు నిత్యా అంటూ ఫ్యాన్స్ సజీషన్స్ ఇస్తున్నారు. దీనిపై ఇంతవరకు నిత్యామీనన్ ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు . చూద్దాం మరి నిత్యామీనన్ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో..?

Share post:

Latest