“ఆ కూత కూస్తే చెప్పుతోనే కొడతాం”..స్టార్ హీరో కి స్ట్రైట్ వార్నింగ్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చి ఎంతమంది బాగుపడ్డారో .. ఎంతమంది లైఫ్లో సెటిల్ అయ్యారో తెలియదు కానీ .. వల్గారిటీ.. వైలెన్స్ అనేది మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది .. వినిపిస్తుంది . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సామాన్య జనాలు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అవతల ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే క్షణాలలో ఆ హీరోని ట్రోల్ చేస్తూ దారుణంగా డి గ్రేట్ చేసిన కామెంట్స్ వాడుతూ ఇండస్ట్రీలో అతగాడి పరువును తీసేస్తున్నారు .

Richa Chadda: అక్షయ్ కుమార్ ని 'కెనడా కుమార్' అంటూ విమర్శలు - NTV Telugu

రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అలాంటి ట్రోలి గ్ కే గురి అవుతున్నారు. అక్షయ్ కుమార్ కమర్షియల్ సినిమాలు కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను కామెడీ సినిమాలను జనాలు ఎంటర్టైన్ చేయడానికి సరికొత్త కంటెంట్ ను క్రియేట్ చేస్తున్నాడు . ఈ మధ్య కాలంలో ఏదో ఒక కాంట్రవర్షియల్ లైన్ తీసుకొని ప్రజల చేత తిట్టించుకునే అక్షయ్ కుమార్ ..మరోసారి అలాంటి కంటెంట్ ను టచ్ చేసాడు. రీసెంట్ గా ఆయన పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Akshay Kumar Controversy | Akshay Kumar put his foot on the map of India wearing a shoe, people on social media fiercely took class, said - have some shame Canadian Kumar. (New

తాజాగా ఓ కన్సర్ట్ కోసం కొంతమంది సహా నటీమణులతో కలిసి నార్త్ అమెరికా టూర్ వెళ్తున్న అక్షయ్ కుమార్.. ప్రమోషనల్ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు .అంతే దీంతో ఒక్కసారిగా ఆ వీడియోలో అక్షయ్ చేసిన పని హాట్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. కాగా ఆ వీడియోని పోస్ట్ చేస్తూ..” ఈమెరకు 100% ప్యూర్ దేశీ వినోదాన్ని ఉత్తర అమెరికాకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం ..మీ సీట్ బెల్ట్ పెట్టుకోండి ..మేము మార్చిలో వస్తున్నాం.. గెట్ రెడీ ” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . ఇందులో అక్షయ్ కుమార్ గ్లోబ్ చుట్టూ తిరుగుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. కాగా ఇండియా మ్యాప్ ఉన్న గ్లోబ్ పై ఇలా చెప్పులు వేసుకోవడం .. చెప్పులతో తిరగడం భారతీయులకు అస్సలు నచ్చలేదు. ఇది పరోక్షంగా ఇండియాను అగౌరవపరిచినట్లే అంటూ ఇండియన్స్ హార్ట్ అవుతున్నారు .

Akshay Kumar slammed for walking all over India's map in new video, netizens ask "Is this how you respect.." - IBTimes India

మనకు తెలిసిందే అక్షయ్ కుమార్ కెనడియన్ పౌరుడు . ఆ కారణంగానే అక్షయకు ఇండియా అంటే వేల్యూ లేదని ఇండియాన్లను అగౌరవపరుస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోసారి నువ్వు ఇండియన్ అని చెప్తే ఆ చెప్పుతోనే కొడతామంటూ కొందరు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఇలా చేసినందుకు నువ్వు 150 కోట్ల ఇండియన్స్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు . దీంతో అక్షయ్ కుమార్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!