పెళ్ళి ఒకరితో..శోభనం మరొకరితో.. ఈ పవన్ హీరోయిన్ ఎంత దిగజారిపోయిందో చూశారా..?

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, ఎఫైర్లు, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ . ఓ సినిమా చేస్తున్న టైంలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడి .. ప్రేమ అనే పేరుతో తమ మోజును తీర్చుకునేసి ఫైనల్లీ నిజమైన ప్రేమ అయితే పెళ్లి చేసుకుంటారు . లేదా మధ్యలో బ్రేకప్ చెప్పేసి బై బై చెప్పుకుంటారు . అయితే ఈ పవన్ హీరోయిన్ మాత్రం జగత్ కంత్రి అని అంటున్నారు జనాలు .

సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోతో లవ్ ట్రాక్ నడిపిన ఈ బ్యూటీ .. పెళ్లికి ముందు ఆ హీరోను సర్వం నాకేసింది . ఎంతలా అంటే వామ్మో ఈ జంటని ఇక ఎవ్వడు విడదీయలేరు ప్రేమంటే ఇదే అనేంతలా ఈ జంట చట్టపట్టలేసుకొని తిరిగారు . ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ అయినా సరే .. పవన్ నటించిన సినిమా మాత్రం హిట్ అందుకున్న కారణంగా ఈ హీరోయిన్ ని పవన్ హీరోయిన్ అంటూ ట్యాగ్ చేశారు.

ఈ సినిమా తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాలే రాలేదు వచ్చిన అరా కొరా కూడా ఏదో పేరుకే అన్నట్లు ఉండిపోయాయి . దీంతో పవన్ హీరోయిన్గా ముద్ర వేయించుకున్న హీరోయిన్ అవకాశాల కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉంది . అయితే ప్రేమ పేరుతో యంగ్ హీరో తో మ్యాటర్ ఫినిష్ చేసిన ఈ బ్యూటీ మాత్రం డబ్బున్న ఓ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతగాడికి డివర్స్ ఇచ్చేసి వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది . ఇలా మొగుడులను మారుస్తూనే ఉంటావా నువ్వు అంటూ పవన్ హీరోయిన్ పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు జనాలు..!!