హిట్ కోసం హద్దులు దాటిన వీరయ్య.. ఘాటు లిప్ కిస్ కి సై..!!

సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి ..తాజాగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబి డైరెక్షన్లో ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన బాస్ పార్టీ సాంగ్ లో మెగాస్టార్ ఎలా వయసును మర్చిపోయి చిందులేసాడో అందరం చూసాం. కాగా తాజాగా సోషల్ మీడియాలో వాల్తేరు వీరయ్య కు సంబంధించిన మరో న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది .

ఈ సినిమాలో ఘటైన లిప్ లాక్ లు ఉండబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ లిప్ లాక్ లు చేసింది మెగాస్టార్ చిరంజీవినా ..? లేక మాస్ మహారాజ రవితేజ నా..? అన్నది మాత్రం తెలియడం లేదు . కానీ జనాల అంచనాల ప్రకారం ఈ సినిమాలో కచ్చితంగా లిప్ లాక్ ఉంటే మాత్రం అది రవితేజ చేస్తాడు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన సినిమాలన్నిటిలోనూ అలాంటి సీన్స్ ని కంపల్సరీగా పెట్టుకొని తెరకెక్కించారు.

 

కాగా వాల్తేరు వీరయ్య లో కూడా ఆయనే తన హీరోయిన్ కేథరిన్ ధెరిసాతో చేసుంటాడు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. అయితే మెగాస్టార్ చిరంజీవి అంటే కొంచెం ఫ్యామిలీ టైప్ సినిమాలు గా భావిస్తారు జనాలు . కాగా ఫస్ట్ టైం హిట్ కోసం చిరంజీవి సైతం తన సినిమాలో ఇలాంటి ఘాటు లిప్ కిస్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది . చిరంజీవికి సీన్ వివరించి ఆయన ఓకే చెప్పిన తర్వాతనే రవితేజతో కంప్లీట్ చేశారు అన్న న్యూస్ కూడా వైరల్ గా మారింది .

ఏది ఏమైనా సరే సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్ కోసం మెగాస్టార్ చిరంజీవి హద్దులు దాటేస్తున్నాడు అన్నది మాత్రం వాస్తవం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు .మరి చూడాలి జనవరి 13 ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో . అయితే జనవరి 12 న నందమూరి బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన మూవీ వీర సింహారెడ్డి సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . ఇలా పక్కపక్కనే ఇద్దరు బడా హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ హంగామా ఎక్కువగా ఉంది . ఈ ఇద్దరిలో రియల్ బాక్స్ ఆఫీస్ సంక్రాంతి హీరో ఎవరో మరి కొద్ది రోజుల్లో తేలనుంది..!!

Share post:

Latest