క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి కల్పిక గణేష్.!!

టాలీవుడ్లో తెలుగు అమ్మాయిల రాణిస్తున్న నటి కల్పిక గణేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే., హైదరాబాద్ కు చెందిన ఈమె మోడలింగ్ ఫీల్డ్ నుంచి అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాలలో ట్రై చేసింది.ఈ క్రమంలోనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన ప్రయాణం చిత్రంలో ఇమే ఆఫర్ అందుకుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి అందరిని బాగా ఆకట్టుకుంది.అంతే కాకుండా ఆ తర్వాత ఎన్నో చిత్రాలు కీలకమైన పాత్రలో నటించింది కల్పిక.

Kalpika Ganesh : Samantha' myositis in third stage

ఇక తాజాగా సమంత నటించిన యశోద సినిమాలో కూడా కీలకమైన పాత్రలోనే నటించింది. ఇదంతా ఇలా ఉండగా గడచిన కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పెడుతున్న కొన్ని పోస్టులతో తరచు వార్తలు నిలుస్తోంది. ముఖ్యంగా.. నగరానికి ఏమైంది ఈ సినిమా కమెడియన్ అభినవ్ గోమతం తో జరిగిన గొడవ గురించి సోషల్ మీడియాలో వరుస పోస్టులు షేర్ చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కల్పిక పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. కోలీవుడ్లో ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆరోపిస్తోంది కల్పిక. నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అంటూ తెలియజేసింది.

Kalpika Ganesh Stills | Heroine Kalpika Ganesh | Tollywood | Photo 7 of 11తొందరలో అందరి బండారాన్ని బయటపెడతాను కోలీవుడ్ కు చెందిన ధనుష్ ,అనిరుద్ ,బాలాజీ పేర్లు గతంలో ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా సూచి లీక్స్ పేరుతో చాలా పేర్లు బయటికి వచ్చాయని తెలియజేసింది. కానీ ఆ ఇండస్ట్రీలో సింగర్ సుచిత్రను కనుమరుగయ్యేలా చేసిన ఆ ఇష్యూ కనుమరుగయ్యేలా చేశారని తెలియజేస్తోంది. అయితే ఈ ఏడాది ముగిసే లోపు అందరి పేర్లు బయట పెడతారని.. కాస్టింగ్ కౌచ్ పైనా మాట్లాడిన సింగర్ చిన్మయి ని కూడా చాలా సఫర్ చేశారని తెలుపుతోంది. నేను మాత్రం ఎవరికీ భయపడేది లేదంటూ తెలియజేస్తోంది కల్పిక. మరి ఎవరి పేర్లు బయట పెడుతుందో చూడాలి.