జబర్దస్త్ కి షాక్ ఇవ్వబోతున్న వర్ష.. కారణమేమిటంటే..?

జబర్దస్త్ చూస్తున్న ప్రేక్షకులకు వర్ష, ఇమ్మాన్యూయేల్ చేసేటువంటి స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ముఖ్యంగా అప్పుడప్పుడు వర్ష మీద వేసేటువంటి సెటైర్లు కూడా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు హాట్ హాట్ పోజు లతో ఫిజిక్కుతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది వర్ష. అయితే తాజాగా వరుస జబర్దస్త్ కు గుడ్ బై చెప్పబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Jabardasth Varsha - Jabardasth Varsha - @varshajabardasthవర్ష,ఇమ్మాన్యూయేల్ జబర్దస్త్ స్టేజ్ మీద చేసేటువంటి లవ్ ట్రాక్ ప్రేక్షకులను బాగా అలరించడమే కాకుండా టిఆర్పి రేటింగ్ లో కూడా కాస్త సహాయపడుతుందని చెప్పవచ్చు. అయితే గతవారం ఎపిసోడ్లో వర్ష మెడలో ఇమ్మాన్యూయేల్ తాళి కట్టడం జరిగింది. అయితే ఆమె నో చెప్పక పోవడం తో వీళ్ళిద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తుంది అంటూ బుల్లితెర ప్రేక్షకులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక జబర్దస్త్ కు వర్ష గుడ్ బై చెప్పబోతోంది అంటూ ఒక విషయం వైరల్ గా మారుతుంది. అయితే అందుకు కారణం ఇమ్మాన్యూయేల్, వర్ష మధ్య లవ్ ట్రాక్ ఎక్కువైందని దీంతో కొంతమంది నెటిజెన్స్ అసహ్యంగా కామెంట్లు మాట్లాడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.Jabardasth Telugu: Here's How Fame Varsha Behaves With Emmanuel After The  Showదీంతో వర్ష ఇంట్లో ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తున్నట్లుగా సమాచారం.. అంతేకాకుండా కొంతమంది నెటిజన్లు ప్రేక్షకులు సైతం వర్ష లాంటి అందగత్తె ఇమ్మాన్యూయేల్ ను ఎలా వివాహం చేసుకుంటోంది అంటూ గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తూ ఉండడంతో వర్ష కుటుంబంలోని వారు కూడా జబర్దస్త్ తోనే వదిలేయాలని సూచించినట్లు ఆమె సన్నిహితుల దగ్గర నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వర్ష నిజంగానే జబర్దస్త్ మానేస్తోంది అంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయంపై వర్ష ఎలా స్పందిస్తుందో చూడాలి,

Share post:

Latest