రామ్ చరణ్ కెరియర్ లో ఆగిపోయిన చిత్రాలు ఇవే..!!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయవలసిన సినిమాలు మరొకరు చేస్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది మాత్రం కొన్ని సినిమాలు మొదలుపెట్టి మధ్యలోనే ఆపివేయడం జరుగుతూ ఉంటుంది.ఇలా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు కూడా జరిగే ఉంటాయి. అలా సినిమాలు ఆపివేయడానికి గల కారణాలు ఎన్నో ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు ప్రకటించి తర్వాత ఆగిపోయినవి చాలానే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Ram Charan Merupu: రామ్ చరణ్, కాజల్ 'మెరుపు' సినిమా ఎందుకు ఆగిపోయిందో కారణం  తెలుసా..? | Do You know the reason behind why Ram Charan Kajal Aggarwal  starer Merupu movie shelved pk– News18 Telugu

1). మణిరత్నం:
అప్పట్లో రామ్ చరణ్, మణిరత్నం కాంబినేషన్లో కలిసి ఒక మూవీ చేయబోతున్నట్లు టాక్ వినిపించింది.అయితే ఈ విషయం గురించి అఫీషియల్ గా ప్రకటన రాలేదు కానీ.. ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామా సినిమాగా అనుకోని కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నిలిచిపోయింది.

2). మెరుపు:Merupu 2019 (Telugu) Movie: Release Date, Star Cast & Crew, Budget, Ram  Charan, Kajal Aggarwal
2010లో ఆరంజ్ సినిమా తర్వాత మెరుపు సినిమాని మొదలు పెట్టాలని తమిళ డైరెక్టర్ ధరణి ఈ సినిమా కోసం కథని సిద్ధం చేశారు. ఇందులో హీరోయిన్గా కాజల్ కూడా నియమించారు. కానీ కొన్ని అనుకోని కారణాలు చేత ఈ సినిమా కూడా నిలిచిపోయింది.

3). మురగదాస్:Ram Charan and AR Murugadoss Combo soon? ఈ కాంబినేషనే సెట్‌ అయితే అదరహో..!
ఏదో ఒక ఆడియో ఫంక్షన్ మురగదాస్ డైరెక్షన్లో సినిమా చేయాలని ఉందని చెప్పడంతో వెంటనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందనే విషయం బాగా పాపులర్ అయింది.కానీ ఈ విషయం గురించి ఎటువంటి వార్తలు రాలేదు.

4). త్రివిక్రమ్:Will Ram Charan and Trivikram Srinivas team up for a film? | Telugu Movie  News - Times of India
పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ హౌస్ లో రామ్ చరణ్ కాంబినేషన్ తో త్రివిక్రమ్ ఒక సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. మళ్లీ ఆ పూసే వినపడలేదు.

5). గౌతం తిన్ననూరి:
ఈ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా ప్రకటించకపోయినప్పటికీ ఈ ప్రాజెక్టు షేల్వ్ అయినట్లుగా రిపోర్ట్ లు వచ్చాయి. సెకండాఫ్ నచ్చకపోవడంతో ఈ సినిమా స్టొరీ లో మార్పులు చేసిన రాంచరణ్ కి నచ్చకపోవడంతో ఆపివేశారు.

Share post:

Latest