షాకింగ్ సర్వే.: ఆ విషయంలో సుడిగాలి సుధీర్ ముందు అల్లు అర్జున్ వేస్ట్..ఆడేసుకుంటున్న యాంటీ ఫ్యాన్స్..!?

ఈ వార్త విన్న అల్లు అర్జున్ అభిమానులకు మండిపోతున్నా.. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కు మాత్రం సమ్మ గా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు . అఫ్ కోర్స్ ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టే ఉంటారు. కానీ ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలకే మించిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న ఏకైక రియల్ హీరో మాత్రం సుడిగాలి సుధీర్ అంటున్నారు ఆయన అభిమానులు . జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్ ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో వెండితెరపై కూడా సినిమా అవకాశాలు సంపాదించుకొని హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు .

అంతేకాదు సోషల్ మీడియాలో సుధీర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే . ఒక స్టార్ హీరోకి కూడా అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. ఆ రేంజ్ లో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ .కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ పోల్ ట్రెండింగ్ గా మారింది . ఈ పోల్ లో మీకు ఈ ఇద్దరిలో ఎవరంటే ఇష్టం ఓపెన్ గా చెప్పండి ..? అంటూ పోల్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోని దాదాపు 69% మంది ఎవ్వరూ ఊహించిన విధంగా సుడిగాలి సుధీర్ర్ అంటూ ఓటు వేశారు.

కేవలం 31% మాత్రమే అల్లు అర్జున్ కి ఓటు వేశారు. ఈ క్రమంలోనే స్టార్ ప్రొడ్యూసర్ సన్ అయిన నువ్వు ఇలాంటి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నావు. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సుధీర్ నీకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నాడు అంటూ అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు సుడిగాలి సుధీర్ కి టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోస్ కన్నా క్రేజ్ ఎక్కువే.. ఇతను ఒక మాట అంటే చాలు ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తారు .

అంతెందుకు రష్మీ.. సుధీర్ ని కాకుండా వేరే ఎవరిని చేసుకున్న ఒప్పుకునేదే లేదు.. సహించేది లేదంటూ ఓపెన్ గాని చెప్పుకొస్తున్నారు సుదీర్ ఫ్యాన్స్ . ఏది ఏమైనా సరే సుధీర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైనా ఇలా మరింత ముదిరిపోతే రానున్న రోజుల్లో సొంత ఫాన్స్ తోనే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . దీంతో ప్రజెంట్ ఇప్పుడు ఆ పోల్ పర్సంటేజ్ మాత్రం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

Share post:

Latest