బాలీవుడ్ కండల వీరుడు ఇంతమంది హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపించాడా..!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్. ఆయనతో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు తెగ ఆశపడేవారు. ఈ క్రమంలోనే సల్లు బాయ్ కూడా చాలామంది బాలీవుడ్ హీరోయిన్లతో లవ్ ఎఫైర్లు కూడా సాగించాడు. సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో ఇప్పటివరకు 10మందికి పైగా హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు సాగించాడు. ఆ 10లో ఏ ఒక్క హీరోయిన్ తో జీవితాంతం ఉండలేకపోయాడు. 60 సంవత్సరాల వస్తున్న ఇప్పటికీ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఓ యువ హీరోయిన్ లవ్ లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన జీవితంలో ఎంతమంది హీరోయిన్లు వచ్చి వెళ్లారో చూద్దాం.

Shaheen Jaffrey — Was she really Salman Khan's first girlfriend? Here is everything you need to know - Shots Wired | Entertainment | Trend | Culture

షాహీన్ జెఫ్రీ:
సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో తన తొలి సినిమా విడుదలైన సమయంలోనే షాహీన్ జెఫ్రీ తో ప్రేమలో పడ్డాడు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అశోక్ కుమార్ కూతురే ఈ షాహిన్. ఈమె బాలీవుడ్ లో మోడలింగ్ చేస్తున్న సమయంలో సల్మాన్ కలిశాడు. అప్పటినుంచి వీరిద్దరు ప్రేమలో పడ్డారని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వీరిద్ద‌రూ కొంతకాలం లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారట. ఆ తర్వాత వీరి ప్రేమ కొంత కాలానికి మధ్యలో ముగిసింది.

Connections don't break': Sangeeta Bijlani spills the beans on staying in touch with ex-beau Salman Khan

సంగీత బిజ్లానీ:
1980 సంవత్సరంలో మిస్ ఇండియా విజేతగా నిలిచిన సంగీత బిజ్లానీ. ఆ తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ టైంలోనే సల్మాన్ ఖాన్‌తో ప్రేమలో పడిందని వార్తలు కూడా వచ్చాయి. సంగీత సల్మాన్ ఖాన్‌ను చాలా డీప్ గా లవ్ చేసిందట. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ఆ టైంలో బాలీవుడ్ వీడియోలో వార్తలు కూడా వచ్చాయి. వీరిపెళ్లి ఫిక్స్ అయింది అని కూడా కొంతమంది వీరి పెళ్లి శుభలేఖలను పంచిపెట్టారట. కానీ చివరి నిమిషంలో వీరి పెళ్లి రద్దయిందట.

Salman Khan Used To Abuse And Beat Ex-Girlfriend Somi Ali? Know What The Actress Said - Woman's era

సోమి అలీ:
సల్మాన్ ఖాన్ స్నేహితురాలలో సోమి అలీ కూడా ఒకరు. వీరిద్దరూ చాలా కాలం డేటింగ్ కూడా చేశారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా బాలీవుడ్లో చాలా రోజులు వచ్చాయి. కానీ సల్మాన్ మద్యం తాగే అలవాటు ఉందని తెలుసుకున్న సోమి అలీ అతనికి నో చెప్పిందట. అయితే ఇప్పటికీ కూడా వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారని తెలుస్తుంది.

Salman Khan & Aishwarya Rai's LOVE AFFAIR - Story Of Harrassment, Abuse Or Love ? - YouTube

ఐశ్వర్యరాయ్:
ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నన టైంలో సల్మాన్ ఖాన్ తో లవ్ లో ఉందన్న వార్తలు చాలానే వచ్చాయి. కానీ వీరిద్దరూ ఆ వార్తలని నిజం కాదని ఖండించలేదు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలో కలిసి నటించారు. ఆ టైంలోనే వీరి మధ్య ప్రేమ పుట్టిందని.. వీరిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. అనుకోని కారణాల వల్ల 2002లో వీరిద్దరూ విడిపోయారు. అయితే ఆ క్రమంలోనే సల్మాన్ ఖాన్ కు వివేక్సల్మాన్ ఖాన్ కు వివేక్ ఒబేరాయ్ కి గొడవ జరిగింది. వీరిద్దరి గొడవకు ఐశ్వర్యరాయే కారణమని కూడా అంటారు .

Sneha Ullal, Aishwarya's Lookalike And Salman's Co-Star Calls It Quits With Her Beau, Details Inside

స్నేహ ఉల్లాల్:
అచ్చం ఐశ్వర్యరాయ్ ఎలాగా ఉండే స్నేహ ఉల్లాల్‌ని కూడా సల్మాన్ వదిలిపెట్టలేదు. వీరిద్దరూ చాలాకాలం ప్రేమలో గడిపారు. సల్మాన్ -స్నేహ కలిసి లక్కీ సినిమాలో నటించరు. ఆ తర్వాత వీరు విడిపోయారు. తర్వాత స్నేహ ఉల్లాల్ తెలుగులో ఇతర భాషల్లో కూడా నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది.

సల్మాన్ ఖాన్ ఎఫైర్స్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్లు ఎంతమందో తెలుసా..? – NTV Telugu

క్లాడియా సిసెలా:
తర్వాత సల్మాన్ ఖాన్ మరో బ్యూటీ క్లాడియా సిసెలా తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కలిసి పలు ఫంక్షన్లలో కూడా కనిపించారు. సల్మాన్ ఆమె గురించి ఏ ఫంక్షన్ లో మాట్లాడిన పొగడ్తల వర్షం కురిపించే వాడు. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా మీడియం ముఖంగా ప్రకటించారు. కానీ వీరి వివాహం మధ్యలోనే ఆగిపోయింది.

All the Gorgeous Women Salman Khan Has Dated - CARAS India

కత్రినా కైఫ్:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో ఒకరైన కత్రినా కైఫ్ కూడా సల్మాన్ ఖాన్ ప్రేమలో పడిందట. వీరిద్దరూ చాలా సంవత్సరాలు డేటింగ్ లో కూడా ఉన్నారు. సల్మాన్ అభిమానులు వీరిద్దరూ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని కూడా భావించారు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ కూడా ఎంతో కాలం నిలవలేదు.

Zareen Khan On Being Called A 'Salman Khan' Actress: "It's Really Sad When I Do All The Work..."

జరీనాఖాన్:
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సయాయంతో బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. జరీనా ఖాన్ ఆ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య సానిహిత్యం ఏర్పడింది. తర్వాత వీర్ సినిమాలో వీరందరూ కలిసి నటించారు. ఈ రెండు సినిమాల హిట్ అవడం అంతో వీరిద్దరు ఎక్కడ చూసినా కలిసి కనిపించేవారు. సల్మాన్ ఈమెతో కూడా ఎంతో కాలం కలిసి ఉండలేకపోయాడు.

Salman Khan And Jacqueline Fernandez Are Getting Back Together - Business Of Cinema

జాక్వలిన్ ఫెర్నాండేజ్:
సల్మాన్ ఖాన్ కంటే చాలా చిన్న వయసు ఉన్న ఈ అందాల భామ కూడా సల్మాన్ ప్రేమలో పడిందట. అలా వీరిద్దరూ ముంబైలో ఉన్న పలు స్టార్ హోటల్లో కలిసి కనిపించారు. ఈ ముద్దుగుమ్మ తో కూడా సల్మాన్ ఎంతో కాలం ఉండలేక పోయాడు.

సల్మాన్ ఖాన్ ఎఫైర్స్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్లు ఎంతమందో తెలుసా..? – NTV Telugu

ఇలియా వంతూర్:
రొమేనియా దేశానికి చెందిన ఇలియా వంతూర్ కూడా సల్మాఖాన్ ప్రేమలో మునిగింది. ఈమె భారతదేశానికి తరచూ రావడానికి కూడా సల్మాన్ ఖాన్ కారణమని వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఈ ముద్దుగుమ్మతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడు.

Share post:

Latest