న‌డుము మ‌డ‌త‌లు చూపిస్తూ ర‌ష్మిక విర‌హ వేద‌న.. అత‌డి కోస‌మేనా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న‌ సంగతి తెలిసిందే. అలాగే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారుకు కునుకు లేకుండా చేస్తుంది.

తాజాగా కూడా రెడ్ కలర్ లెహంగా చోళీ ధ‌రించి.. ఓవైపు ఎద అందాలు మరోవైపు నడుము మడతలు చూపిస్తూ హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. రష్మిక తాజా ఫోటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.

నెటిజ‌న్లు ర‌ష్మిక అందాల‌కు హీటెక్కిపోతున్నారు. అలాగే ఈ పిక్స్ లో ర‌ష్మిక‌ విరహవేదన చూసి విజయ్ దేవరకొండ కోసమేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారంటూ ఎప్ప‌టి నుంచో ప్రచారం జరుగుతోంది.

కానీ మీరు మాత్రం తాము మంచి స్నేహితులమంటూ చెప్పుకుంటూనే.. ఎప్పటికప్పుడు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల కూడా వీరిద్దరూ కలిసి వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చిన సంగతి తెలిసింది.

Share post:

Latest