అందరి ముందు అలా..స్పాట్ లోనే సుప్రీత పరువు తీసేసిన అభిమాని..!!

ఈ మధ్యకాలంలో ఆంటీ అనే పేరు ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఎప్పుడైనా జనరల్ గా అమ్మాయిలకు ఆంటీ అంటే కోపం వస్తుంది. అది సర్వసాధారణం తమ ఏజ్ అయిపోయిందన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడే ఆంటీ అని పిలుస్తున్నారు ఏంటి అంటూ తెగ బాధపడతారు. అయితే ఆ ఫీలింగ్ ఎగ్జాక్ట్ గా బయటపెట్టేసింది యాంకర్ అనసూయ. రీసెంట్ గా ఆంటీ అనే పదంతో అనసూయను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. అనసూయ కూడా తానేం తక్కువ కాదు అంటూ ఇచ్చిపడేసింది.

ఏకంగా పోలీస్ కేసు పెట్టి ఒక్కొక్కరికి తాట తీసేసింది. అయితే ఆ వివాదం అక్కడితో సర్దుమనిగినా ఆంటీ అన్న వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈమధ్యనే బ్రహ్మాజీ ఆంటీ అంటూ కొందరిని సరదాగా ఆటపటించినన విషయం తెలిసిందే . సుమను సైతం ఆంటీ అంటూ అనసూయను పరోక్షకంగా కామెంట్ చేశాడు . అంతేనా మొన్నటికి మొన్న యాంకర్ శ్యామలను రాజా రవీంద్రన్ ఓ ప్రోగ్రాంలో డైరెక్టుగా ఆంటీ అంటూ కామెంట్ చేశాడు . దీనితో శ్యామల సైతం రాజా రవీంద్రన్ కు ఇచ్చిపడేసింది. నేను ఆంటీని అయితే మీరు తాతయ్య అండి అంటూ చెప్పుకొచ్చింది .

కాగా రీసెంట్గా ఆంటీ అంటూ మరోసారి ట్రోలింగ్ కి గురవుతుంది సుప్రీత . శ్యామల, అనసూయ, సుమ అంటే పెళ్ళై పిల్లలు ఉన్నవారు ..ఆంటీ అన్న ఒక మీనింగ్ ..మరి సుప్రితని ఆంటీ అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా ..ఎందుకంటే వాళ్ళ అమ్మ కన్నా అమ్మడునే కొంచెం ఆంటీ లుక్స్ లో కనిపిస్తుంది అని నెటిజన్స్ ఫీలింగ్ . మనకు తెలిసిందే క్యారెక్టర్ సురేఖ వాణి ఎంత హాట్ గా ఉంటుందో . కూతురితో కంపేర్ చేస్తే సురేఖ వాణి చాలా హాట్ హాట్ గా ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రీతను నెటిజన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు . తాజాగా సుప్రీత తన ఇన్స్టా లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో తాను ఒక పాటకు స్టెప్పులు వేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోని ఫ్యాన్స్ కొందరు లైక్ చేస్తుంటే ..కొందరు ఆంటీ అంటూ ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఓ నెటిజన్ హాయ్ ఆంటీ అంటూ పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మరి చూడాలి దీనిపై సుప్రీత ఏ రేంజ్ కౌంటర్ ఇస్తుందో..?

Share post:

Latest