సౌదీ ఎడారుల్లో కూడా చెమటలు పట్టిస్తున్న జాన్వీ కపూర్.. ఫొటోస్ వైరల్.!

అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన గ్లామర్ తోనే మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటోంది. ఇదిలా ఉండగా ఇటీవల గ్లామర్ షో చేయడం వల్లే నేను ఈఎమ్ఐ లు కట్టగలుగుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన జాన్వి కపూర్.. తాను అందాల ప్రదర్శనకు కారణం ఈఎంఐ అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా గ్లామర్ షో చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా.. ఉప్పొంగుతున్న ఎద అందాలను చూపిస్తూ సాగర కన్యలా.. తనలో దాగివున్న సొగసులను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Janhvi Kapoor looks hot and extremely gorgeous in these pics Mili Actress

సమయం దొరికితే చాలు వెకేషన్ అంటూ విదేశాలలో విహరించే ఈ ముద్దుగుమ్మ.. సౌదీ అరేబియాలో విహరించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇకపోతే మొన్నటి వరకు మిలి సినిమా కోసం హాట్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు ఆ అందాల దాడి నుంచి ఇంకా యువత తేరుకోకముందే వెకేషన్ ఫోటోలతో దుమారం రేపుతోంది. సౌదీ అరేబియా వెకేషన్ కి సంబంధించి ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది జాన్వీ కపూర్.. సౌదీ ఎడారుల్లో కూడా తన అందంతో మరింత చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు అక్కడ కూడా అందాల విందు వదలట్లేదు. హాట్ ఫోటోషూట్ తో రెచ్చిపోయింది. ట్రెండీ వేర్స్ లో కూడా పిచ్చెక్కించే ఫోజులు ఇచ్చిన ఈమె.. బాడీ కొలతలు చూపించే విధంగా ఒంటికి హత్తుకునే డ్రస్సులో చాలా సెక్సీగా కనిపించింది అని చెప్పాలి. ఇక ఈమె అందాలకు కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు.

Janhvi Kapoor looks exquisite in new photoshoot

నిజానికి పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేస్తూ తనలో అందాలను ఆరబోస్తూ యువతకు మరింత దగ్గరవుతున్న ఈ ముద్దుగుమ్మకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇకపోతే త్వరలోనే ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ . మరి తన నటనతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Share post:

Latest