ఆ అబద్ధమే లావణ్య నిజం చేయబోతుందా..? ఏం ట్వీస్ట్ ఇచ్చావ్ పిల్ల..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి గురించి ఎంత చెప్పినా తక్కువే . చేసిన సినిమాలు తక్కువ.. హిట్ కొట్టిన సినిమాలో మరి తక్కువ ..వచ్చిన కాంట్రవర్షియల్ గాసిప్స్ బోలెడన్ని . అమ్మడు పట్టుమంటే హిట్టు కొట్టిన సినిమాలు 10 కూడా ఉండవు . కానీ అమ్ముడు పై వచ్చిన అన్ని పుకార్లు మాత్రం ఏ హీరోయిన్ పై వచ్చి ఉండవు. చెప్పడానికి కౌంట్ కూడా సరిపోదు . చేసిన ప్రతి హీరోతో ఎఫైర్ అంటూ ఓ గాసిప్ వచ్చేస్తుంది.

ఆ సినిమాలో హీరోతో గాసిప్ వచ్చేలా మూవ్ అవుతుంది. అదే లావణ్య త్రిపాఠిలోని అసలు స్పెషాలిటీ. మిగతా హీరోయిన్స్ గాసిప్స్ వస్తే ఆ హీరోయిన్ ఆ హీరోలకు దూరంగా ఉంటారు. కానీ లావణ్య అలాంటి రూమర్స్ కు భయపడదు ..భయపడితే రూమర్స్ రావు ..రూమర్స్ రాకపోతే అవకాశాలు రావు ..అన్న కాన్సెప్ట్ బాగా ఫాలో అవుతుంది లావణ్య త్రిపాఠి అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . కాగా గత కొంతకాలంగా మెగా కోడలు కాబోతుంది లావణ్య త్రిపాఠి అంటూ న్యూస్ లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే .

అయితే లావణ్య త్రిపాఠి అలాంటి న్యూస్లను ఫేక్ అంటూ కొట్టి పడేసిన సరే మెగా హీరో వరుణ్ తేజ్ తో నైట్ పార్టీలు చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు రీసెంట్గా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో సీక్రెట్ గా మీట్ అయినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. దీంతో ఆ రూమర్స్ అబద్దం అంటూ చెప్పుకొస్తున్న లావణ్య త్రిపాఠి త్వరలోనే ఆ న్యూస్ నిజం చేయబోతుందా అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఒకవేళ వీళ్ల పెళ్లి జరిగితే మాత్రం నిజంగా ఇండస్ట్రీ షేక్ అయిపోతుందని చెప్పాలి . మెగా హీరోలు హీరోయిన్లను పెళ్లి చేసుకుంటే అస్సలు కలిసి రాదన్న సంగతి తెలిసిందే . దానికి చరిత్ర చాలానే ఉంది . ఆ విధంగా సెంటిమెంట్ ఫాలో అయితే మాత్రం లావణ్య త్రిపాఠి కెరియర్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకొని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటున్నారు ఫాన్స్..!!

Share post:

Latest