దాని బదులు.. ఒంటరిగా ఉండడమే బెస్ట్.. బిగ్ షాకిచ్చిన సదా ..!!

సదా.. ఈ పేరుకు కొత్తపరిచాయాలు అవసరం లేదు. జయం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సదా ..మొదటి సినిమాతోని ట్రెడిషనల్ ..క్లాసిక్ లుక్స్ తో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది . మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సదా పౌ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు . అయితే ఆమె తన తదుపరి సినిమాలు మొత్తం వరుసగా ఫ్లాప్ అవడంతో సదా కెరియర్ గ్రాఫ్ డౌన్ అయింది . ఈ క్రమంలోనే సదా గ్లామర్ రోల్స్ కి సైతం యాక్సెప్ట్ చేసి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Actress Sadha Reveals Why She Didn't Get Married! | Astro Ulagam

ఇక తర్వాత హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సదాకు వరుస అవకాశాలు వచ్చాయి . ఈ క్రమంలోనే సదా తన నటనలో కొన్ని మార్పులు చేసుకొని ఎప్పటికప్పుడు తన కెరియర్ గ్రాఫ్ ను ఓ రేంజ్ లో పెంచేసుకుంది. కాగా పెరుగుతున్న కాంపిటీషన్ కి పాత బడిపోయిన సదా అందాలు కారణంగా కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . ఈ క్రమంలోనే హలో అంటూ ఓ వెబ్ సిరీస్ ద్వారా పలకరించింది.

Actress Sadha: "అందుకే అలాంటి పాత్రలో నటించా".. అసలు విషయం చెప్పిన సదా | TV9 Telugu

నిజానికి సదా ఖాతాలో ఇప్పటికి మూడు బ్లాక్ బస్టర్ హిట్లు ఉండాల్సింది . ఆమె మంచి మంచి సినిమాలను మిస్ చేసుకుని క్రేజీ ఆఫర్స్ ను వదులుకొనింది . సదా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను బయట పెడుతూ ఆసక్తికర పోస్ట్ చేసింది . “చాలా మంది తమకు ఇష్టమైన వారిని కోల్పోతారెమో అని భయపడుతూ ఉంటారు. చాలా క్లోజ్ గా ఉన్నవారు కూడా కొన్ని సందర్భాల్లో మీకు సపోర్ట్ చేయరు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోరు . జీవితంలో చాలా రకాల మనుషులు వస్తుంటారు .. పోతుంటారు . కానీ చివరకు ఒంటరిగా మనతో ఉండేది మనమే . అలాంటప్పుడు బంధాలు బంధుత్వాలు దేనికి.. మన లైఫ్ మనమే హ్యాపీగా బ్రతికేయచ్చు కదా ..జీవితం చాలా చిన్నది బలవంతంగా బంధాల్లో ఉండడం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండటమే మంచిది “అంటూ రాసుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Sadaa (@sadaa17)

Share post:

Latest