వివాహ వేడుకల్లో బన్నీ ఫ్యామిలీ.. ట్రెండి డ్రెస్ లో టెంప్ట్ చేస్తున్న అల్లుఅర్జున్ భార్య..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ఇక ఇప్పుడు దర్శకుడు సుకుమార్ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ వేటలో పడ్డాడు. ఇక ఇప్పుడు ఈ గ్యాప్లో అల్లుఅర్జున్ తన కుటుంబంతో కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. అక్కడ అల్లు అర్జున్ చిన్నప్ప‌టి స్నేహితుడి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతున్న క్రమంలో.. బన్నీ అక్కడ సందడి చేశాడు. రాత్రి అతని స్నేహితుడు పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది.

Iconic Star Allu Arjun Wife Allu Sneha Reddy Latest Super CUTE Video | ISPARKMEDIA - YouTube

ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో భాగంగా అతని స్నేహితులతో కలిసి అల్లుఅర్జున్ ఎంతో జాలిగా ఎంజాయ్ చేశాడు. సెలబ్రేషన్ లో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో బ‌న్నీ భార్య అతనికంటే ఎంతో స్టైలిష్ గా మోడరన్ గా కనిపిస్తుంది. ఇక‌ స్నేహ రెడ్డి ముంబై ఫ్యాషన్ డిజైనర్ అనిత చేసిన లారా లెహంగా, మిర్రర్ వర్క్ క్రాఫ్ట్ టాప్ ను ధరించి అందర్నీ ఆకట్టుకుంది. ఈ డ్రెస్ ప్రైస్ ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అయిపోవాలి.. అక్షరాల 1.5 లక్షలు.

5 Times Allu Arjun's Wife Allu Sneha Made Stunning Fashion Statements

ఇక తన ఫ్యాషన్ విషయంలో స్నేహ రెడ్డి ఏమాత్రం తగ్గేదేలే విధంగా.. ఇప్పుడున్న హీరోయిన్ల కంటే అందంగా స్టైలిష్ గా ట్రెండీగా రెడీ అవుతూ ఉంటుంది. ఫిట్నెస్ మైంటైన్ చేయడం కోసం యోగా లాటింవి జిమ్ వర్కర్స్ చేస్తూ తన బాడీని మెయింటైన్ చేస్తూ వస్తుంది. తన అందంతో సోషల్ మీడియాని చెక్ చేస్తున్న బన్నీ భార్య ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి… ఎంజాయ్ చేయండి..!!

Share post:

Latest