ఆ ఒక్కడి ఎఫైర్‌తోనే అమ‌లాపాల్ కెరీర్ నాశ‌నం చేసుకుందా…!

సౌత్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ డిఫరెంట్ సినిమాల్లో నటిస్తూ.. తెలుగు, తమిళ్, మలయాళం ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ భామ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా మంచి ఫామ్ లో ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది. ఆ వీడియో పెట్టిన కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. ఆ వీడియోలో అమలాపాల్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. నేను నా చదువు పూర్తయ్యే వరకు సినిమాల్లోకి రావాలని అనుకోలేదు.. అసలు నేను ముందుగా ఇంజనీరింగ్ చదవాలని అనుకున్నాను.. అందులో వీలుకాక బి ఏ చదివాను. నేను డిగ్రీ చదువుతున్న సమయంలోనే సరదాగా చేసిన మోడలింగ్ ఆలోచన నా జీవితాన్నే మార్చేసింది… ఆ టైంలో ముంబై ఫ్యాషన్ వీక్ లో నన్ను చూసిన ఓ దర్శకుడు ఓ సినిమా ఛాన్స్ ఇచ్చాడ‌ని చెప్పింది.

Amala Paul Hot Images: Actress Amala Paul raises the temperature in Latest  PhotoShoot | Amala Paul Hot Pics: అమలా పాల్ 'అందాల' అరాచకం.. ఇలా ఎప్పుడూ  చూసుండరు! వినోదం News in Telugu

అలా 2009లో మలయాళీ సినిమా నీలతామర ఈ సినిమాతో అమలాపాల్ హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తమిళ్. మలయాళం సినిమాలో కూడా ఈమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ లో మైన సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. అమలాపాల్ కెరియర్ లోనే మైనా సినిమా కోలీవుడ్లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ సినిమాతోనే ఈమె అక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్ళింది.

Amala Paul Birthday: Pictures from Her Instagram Account That Are Worth All  Your Time | 👗 LatestLY

తన సినిమాలలో అందంతో పాటు తన అభినయంతో కూడా అందర్నీ ఆకట్టుకుంది. అమలాపాల్ తెలుగులో కూడా స్టార్ట్ హీరోలతో నటించింది. ఈమె తెలుగులో ముందుగా నాగచైతన్యతో బెజవాడ సినిమాలో నటించింది. తర్వాత మెగా హీరోలైన అల్లు అర్జున్- రామ్ చరణ్ తో నాయక్- ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఈమె ఆకట్టుకుంది. అమలాపాల్ అతి చిన్న వయసులోనే ఈ స్టార్ హీరోయిన్ గాఎదిగిన తన చదువును మాత్రం మధ్యలో ఆపలేదు. కష్టపడి తన డిగ్రీని పూర్తి చేసింది. ఈమె స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలోనే కోలీవుడ్లో ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట.

11 Stunning Photos Of Bold and Beautiful Amala Paul

ఆ సదరు స్టార్ హీరోకి ముందే పెళ్లి అయినా అమలాపాల్ ఆ హీరో మోజులో అతని వెనకాలే తిరిగిందట. అలా అతని విషయంలో తనను తాను మర్చిపోవడంతో తన సినీ కెరియర్ మీద దృష్టిసారించలేకపోయిని అమలాపాల్ అంది. ఆ హీరో వల్లే తన కెరియర్ నాశనం అయిందని. నా కెరియర్ లో నేను చేసిన తప్పు ఆ హీరోతో అఫైర్ పెట్టుకోవ‌డ‌మే అని అమలాపాల్ వాపోయింది. ఈ మధ్యనే అమలాపాల్ తమిళ్ స్టార్ దర్శకుడుని పెళ్లి చేసుకున్నాక‌… తక్కువ రోజుల్లోనే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది. ప్రస్తుతం అమలాపాల్ వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Share post:

Latest