నటుడు నాగశౌర్య ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్..!!

టాలీవుడ్ లో యువ హీరో నాగశౌర్య ఇంట పెళ్లి బజాలు మోగుతున్నాయి. ఈ రోజున అనూష శెట్టితో నాగశౌర్య వివాహం జరగబోతోంది ఉదయం 11:25 నిమిషాలకు ఈ శుభ ముహూర్తాన వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక నాగశౌర్య, అనూష ల వివాహం బెంగళూరులో జె డబ్ల్యూ మారియట్ వేదికయింది.రెండు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వివాహ వేడుకలకు టాలీవుడ్ సినీ ప్రముఖుల సైతం అక్కడికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నిన్నటి రోజున ప్రీ వెడ్డింగ్ ఫార్మాలిటీస్ కూడా మొదలయ్యాయి అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Naga Shaurya's grand wedding todayఇక ఇందులో నాగశౌర్య,అనూష జంటగా ఉన్నటువంటి కొన్ని ఫోటోలు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. నాగశౌర్య ఆనూష ల కుటుంబ సభ్యులు మధ్య ఎంతో సంతోషంగా ఈ పెళ్లి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే వధూవరులు ఇద్దరు తమ ప్రియమైన వ్యక్తుల మధ్య ఉంగరాలను మార్చుకోవడం జరిగింది.

First Pics From Naga Shourya Wedding Celebrationsఈ ఫంక్షన్ లో టాలీవుడ్ నుంచి పలువురు నిర్మాతలు హాజరయ్యారు. గడచిన కొన్ని రోజుల క్రితం నాగశౌర్య షూటింగ్ స్పాట్ లో స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చిత్ర బృందం చేర్పించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాలీవుడ్ హీరో నాగశౌర్య పెళ్లి వేడుకల ఫోటోలు |  tollywood actor nagashaurya wedding ceremony photos are going viral on  social media– News18 Telugu

కేవలం కొద్ది రోజులుగా డైట్ మెయింటైన్ చేయడం వల్లే ఇలా అయ్యింది అని వైద్యులు తెలియజేశారు. ఇక ఆరోజు నాగశౌర్యకి హై ఫీవర్ రావడంతో హాస్పిటల్లోనే చికిత్స చేయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక శుక్రవారం రోజున డిశ్చార్జ్ కావడంతో కాస్త రెస్ట్ తీసుకొని కుటుంబంతో కలిసి బెంగళూరుకు వెళ్లారని సమాచారం. నాగశౌర్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెళ్లికి ముందు జరగాల్సిన కొన్ని ఫార్మాలటీసీలను చేయలేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగశౌర్య, ఆనూష శెట్టి కి సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest