టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో చాలా సైలెంట్ గా ఉండే నాగశౌర్య బెంగళూరుకి సంబంధించిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో లవ్ లో పడ్డాడు . కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన అనూషతో ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసిన నాగశౌర్య.. ఆ తర్వాత ఇద్దరు మనసులు కలవడంతో.. అభిప్రాయాలు కలవడంతో ఆ స్నేహం ప్రేమగా మారింది . కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్న ఈ జంట […]
Tag: Anusha Shetty
కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా హీరో నాగశౌర్య వివాహం.. వీడియో వైరల్.!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఛలో సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య అంతకుముందు పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు లభించలేదని చెప్పాలి. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ పర్వాలేదనిపించుకుంటున్న నాగశౌర్య తాజాగా కృష్ణ వ్రింద విహారి సినిమాతో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. పెళ్లెప్పుడు చేసుకుంటాడు అని అందరూ అనుకుంటున్నట్టుగానే ఎవరు ఊహించని విధంగా సడన్గా తన పెళ్లి […]
నటుడు నాగశౌర్య ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్..!!
టాలీవుడ్ లో యువ హీరో నాగశౌర్య ఇంట పెళ్లి బజాలు మోగుతున్నాయి. ఈ రోజున అనూష శెట్టితో నాగశౌర్య వివాహం జరగబోతోంది ఉదయం 11:25 నిమిషాలకు ఈ శుభ ముహూర్తాన వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక నాగశౌర్య, అనూష ల వివాహం బెంగళూరులో జె డబ్ల్యూ మారియట్ వేదికయింది.రెండు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వివాహ వేడుకలకు టాలీవుడ్ సినీ ప్రముఖుల సైతం అక్కడికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నిన్నటి రోజున ప్రీ వెడ్డింగ్ […]