టాలీవుడ్ లో యువ హీరో నాగశౌర్య ఇంట పెళ్లి బజాలు మోగుతున్నాయి. ఈ రోజున అనూష శెట్టితో నాగశౌర్య వివాహం జరగబోతోంది ఉదయం 11:25 నిమిషాలకు ఈ శుభ ముహూర్తాన వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక నాగశౌర్య, అనూష ల వివాహం బెంగళూరులో జె డబ్ల్యూ మారియట్ వేదికయింది.రెండు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వివాహ వేడుకలకు టాలీవుడ్ సినీ ప్రముఖుల సైతం అక్కడికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నిన్నటి రోజున ప్రీ వెడ్డింగ్ […]