హిజ్రా గా మారిపోయిన స్టార్ హీరోయిన్..అభిమానులకు కోలుకోలేని షాక్..!!

గతంలో తన ఎఫైర్స్ వల్ల వార్తల్లో నిలిచిన హీరోయిన్ సుస్మితసేన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తన కొత్త వెబ్ సిరిస్ కార‌ణంగా టాప్ ట్రేడింగ్‌లోకి వ‌చ్చింది. త‌న కోత్త వెబ్ సిరిస్‌కు సంబంధించిన ఒ హ‌ట్‌ లుక్ విడుదల చేయగా జ‌నాల‌ను ఆ లుక్ తెగ ఆక‌ర్షిస్తుంది. ఆ పోస్టర్ ఇప్పుడు హెడ్లైన్స్ లో నిలిచింది. తన కొత్తగా నటిస్తున్న వెబ్‌సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ లుక్ లో సుస్మితసేన్ హిజ్రాగా క‌నిపించింది.ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాస్టర్‌లో ఆమె తన రెండు చేతులతో చప్పట్లు కొడుతూ కనిపిస్తుంది. సుస్మితాసేన్ ఆ లుక్‌ తో ప్రజల దృష్టిని ఆకర్షించింది.

Sushmita Sen To Play Transwoman Gauri Sawant In Biopic 'Taali' - odishabytes

ఈ వెబ్‌ సిరీస్ లో సుష్మితసేన్ శ్రీ గౌరీ సావంత్ ట్రాన్స్‌జెండర్ గా నటించబోతుంది. గౌరీ సావంత్ ఎవరంటే ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి అనుకూలంగా తన స్వరాన్ని హక్కుల కోసం గౌరవం కోసం పోరాడి.. గౌరీ సఖి చార్ చౌగి ట్రస్ట్ స్థాపించి ఎందరికో సహాయం అందిస్తుంది. ఈమెకు సంబంధించిన కథలో సుస్మిత నటిస్తుంది. సుస్మితసేన్ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్‌ను ఈరోజు విడుదల చేయగా ఆ పోస్టర్‌ను చూసిన అభిమానులు షాక్ అయిపోతున్నారు.

Sushmita Sen to play transgender activist Gauri Sawant in webseries?- Cinema express

సోషల్ మీడియా ద్వారా తమ కామెంట్లను తెలియజేస్తూ వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్లామర్ పాత్రలో నటించి అందర్నీ మెప్పించిన సుస్మితసేన్ ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ లో నటించడానికి గల కారణం ఏమిట అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రెసెంట్ సుస్మితసేన్ హిజ్రా పిక్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మరి చూడాలి సుస్మితసేన్ గ్లామర్ పాత్రలోనటించి ఇప్పుడు ఈ హిజ్రా పాత్రలో ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.

Share post:

Latest